Jump to content

Allu Sunnam To Mega


Recommended Posts

Posted

పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రాన్ని ఏప్రిల్‌ 8న విడుదల చేయాలని ఎప్పుడో ఫిక్స్‌ అయ్యారు. ఇంకా అధికారికంగా ఈ డేట్‌ ప్రకటించనప్పటికీ ఈరోస్‌ సంస్థ ఈ ఏడాదిలో వచ్చే సినిమాల జాబితాలో ఏప్రిల్‌ 8న ఇది రావడం ఖాయమని తేలింది. అయితే అదే రోజున 'సరైనోడు' రిలీజ్‌ చేస్తామంటూ గీతా ఆర్ట్స్‌ ప్రతినిధుల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ఆ రోజు బన్నీ బర్త్‌డే కావడంతో సరైనోడు విడుదలకి అదే సరైన డేట్‌ అనేది గీతా ఆర్ట్స్‌ ఫీలింగ్‌ అట. అది కూడా సమ్మర్‌లో ముందుగా విడుదలయ్యే పెద్ద సినిమాకి వుండే అడ్వాంటేజ్‌ని వదులుకోకూడదని అల్లు అరవింద్‌ అండ్‌ కో భావిస్తున్నారట. అయితే ఒకవైపు సర్దార్‌ ప్రణాళికల గురించి తెలిసినా కానీ కావాలని అదే డేట్‌కి సరైనోడు విడుదల చేస్తామని అంటున్నారని పవన్‌ ఫాన్స్‌ మండిపడుతున్నారు. 

అసలే మెగా హీరోల కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్‌ వుందని చాటుకునే బన్నీ ప్రయత్నాలతో ఫాన్స్‌ కోపంగా వున్నారు. తాజాగా పవర్‌స్టార్‌ మీదికే కాలు దువ్వడం, అతని సినిమాతోనే పోటీ పడాలని చూడడం వారికి సుతారమూ నచ్చడం లేదు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో పవన్‌ ఫాన్స్‌ ఒక్కసారిగా విరుచుకుపడే సరికి ఇంకా డేట్‌ ఫిక్స్‌ చేయలేదని, ఏప్రిల్‌లో విడుదల చేయాలని చూస్తున్నారని అభిమానుల్ని బుజ్జగించాలని చూసారు. ఏదేమైనా మెగా అభిమానులతో బన్నీకి దూరం పెరుగుతూ పోతోంది. ప్రస్తుతానికి సమస్యలేదు కానీ మెగా హీరోలు పుంజుకుని, బన్నీ జోరు తగ్గినప్పుడు మాత్రం ఈ సిట్యువేషన్‌ ఎఫెక్ట్‌ బాగా తెలుస్తుంది. 

 

Posted

M heros ki M undhi uncle adhey M antey medhadhu :D ala cheeyaru N heros laaga :police:

Posted

M heros ki M undhi uncle adhey M antey medhadhu :D ala cheeyaru N heros laaga :police:

Allu gadu cunning time chusi thokkesthadu chudu... N heroes evadi lokam lo vadu untaru.. waste gaallu

Posted

adhi endi bhayyo Bramostvam epudu release mari april lone ga 

 

mallla MB ki poti na kondegallu

 

inka ramcharan gadu crct time chusi release chestadu emo vadi movie

 

MB lolMahesh-babu-Dookudu-gifs(22).gif

×
×
  • Create New...