Jump to content

Recommended Posts

Posted

కేసీఆర్ మనవళ్ళు బాగా గోల చేస్తుంటే ఓ సారి ఇంట్లో అందర్నీ తీసుకొని హైద్రాబాద్ అంతా తిరుగుదాం అని తీసుకుపొయ్యాడు. 
ముందు ఇంట్లోంచి బయటకి వచ్చాక కారు ఫ్లై ఓవర్ మీదకి వచ్చింది. అక్కడ మొదలయ్యింది ప్రతి దానికీ తాతా ఇది ఎవరు కట్టించిన్రు? ఎవరు ఉన్నప్పుడు కట్టిన్రు? ఎవరు చేసిన్రు అని అడగడం.. 
ఫ్లై ఓవర్లు, నెక్లేస్ రోడ్డు, బుద్దుడి విగ్రహం, ట్యాంక్ బండ్ విగ్రహాలు, ఇండోర్ స్టేడియం, ఐమ్యాక్స్ లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ విలేజ్, హైటెక్ సిటీ, కాన్వెన్షన్ సెంటర్, శిల్పారామం.. ఇలా దేని గురించి అడిగినా కేస్యార్ చంద్రబాబు తాత, చంద్రబాబు తాత అని సగం సార్లు సెప్పి సిగ్గుతో సచ్చి "ఇంగ నా వల్ల గాదు రా బై నీ కొడుకు ఏదడిగినా నువ్వే జవాబు జెప్పు" అని కేటీఆర్ కి జెప్పిండు.. మిగిలిన సగం కి కేటీఆర్ ఎన్ టీ ఆర్, చంద్రబాబు తాత అని జవాబు జెప్పిండు.. ఓ అందుకేనా మా తాత నీకు టీఆర్ అని పేరు పెట్టిండు? అని ఆ బుడ్డోడడిగేసరికి ఇద్దరూ సిగ్గుతో సచ్చిపొయ్యారు.. అది చూసి ఎనక సీట్లో కూకున్న కేసీఆర్ కోడలు కిసుక్కున నవ్వింది. ఆవిడ అత్తగారూ ఏమీ తక్కువ తినలేదు..

హమ్మయ్య! ఈడు అడుగుడు తగ్గించిండురా బై అని అయ్యా కొడుకులు ఆనందిస్తున్న సమయాన ఆడు నాన్నా! నేను పెద్దయ్యాక ఐఎస్బీ లో సదివి గూగుల్ లోనో మైక్రోసాఫ్ట్ లోనో పెద్ద మేనేజర్ జాబ్ జేస్తా.. అని.. అవును ఇంతకీ అవి ఎవరు తెచ్చారు మన హైదరాబాద్ కి అని అడగనే అడిగాడు.. ఇక తప్పుద్దా! మళ్ళీ ముక్త కంఠంతో చెప్పిన్రు. "గా చంద్రబాబు తాతే" అని..

ఆయనే అన్నీ జేస్తే మరి మీరిద్దరూ ఏమి హీకారు అని అడిగిండా పోరడు.. నీకు మొన్న వాట్సాప్ల మస్త్ ఫోటోలు పంపలే నేను? గయ్యన్ని ఆటిముందల సెల్ఫీలు దిగిన అని కేటీఆరూ.. ఆళ్ళు పెట్టిన ఇగ్రహాలన్నీ నేనే పలగ్గొట్టించిన అని కేసీఆరూ చెప్పిన్రు.

గదిన్న ఆ పిలగాడు.. చీ చీ.. మీ దోస్త్ కటీఫ్ అని.. అమ్మా, నాయనమ్మా ఈ సారి మనింట్లో ఓట్లన్నీ చెంద్రబాబు తాతకే ఏద్దాం.. ఈ అయ్యా కొడుకులకి అస్సలికి ఎయ్యొద్దు. నేను మా స్కూల్లో టీచర్లందరికీ చెప్తా మా ఫ్రెండ్స్ కి కూడా వాళ్ళ పేరెంట్స్ కి చెప్పమని చెప్తా అన్నాడు..

ఫ్యామిలీని ఇంటికాడ దింపిన అయ్యా కొడుకులు పరేడ్ గ్రౌండ్స్ ల బహిరంగ సభకి వచ్చిన్రు.. మైకు చేతిల బెడితే ఇంగేముంది? అప్పటికే మనవడి దెబ్బకి మైండ్ దొబ్బి సెంద్రబాబు సెంద్రబాబు అని కలవరింతలు.. ఆ కలవరింతలు విన్న జనాలకి కూడా ఎక్కడో ఏదో అర్ధం అయ్యినట్టుంది.

 

Posted

then y came to db u chekka sml_gallery_40155_1_436095.gif


What's the problem with me .. Never uttered a word on u ... chiiiuy9.gif
Posted

What's the problem with me .. Never uttered a word on u ... chiiiuy9.gif

i hate u...dont ask me he reason u snow kutha sml_gallery_40155_1_436095.gif

Posted

i hate u...dont ask me he reason u snow kutha sml_gallery_40155_1_436095.gif


He is just a frnd like others here..
Still wanna abuse me? chiiiuy9.gif
×
×
  • Create New...