Jump to content

Lol..... Rahul Gandhi


Recommended Posts

Posted


ఒక రైతు తన గోర్రేలని కొండ మీద మేపుకుంటు తను పక్కనే ఉన్న మైదానంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. .

ఒక హెలికాప్టర్ లో అక్కడికి ఒక నడివయస్కుడు వచ్చాడు. ఆయన అహంకారపూరిత స్వరంతో
" ఇదిగో ముసలాయన ! నీ ఆవులెన్నో చెపితే, నాకో దూడనిస్తావా ?" అన్నాడు.
ఆ రైతు ఒక క్షణం ఆలోచించి, "సరే" అన్నాడు.

ఆ నడివయస్కుడు తన స్మార్ట్ ఫోన్ తీసి, శాటిలైట్ ఇమేజ్ తో తానున్న ప్రదేశం ధార్వాడ్ అని తెలిపి, తానున్న ప్రదేశాన్ని ఫోటో తీసి అక్కడున్న జీవాలని లెక్కపెట్టి చెప్పమన్నాడు.

రెండు నిమిషాలలో 35 అనే సమాధానం వచ్చింది దానిలో నుండి రెండు తీసివేసి, ఆ రైతు కు " నీ దగ్గర ౩౩ ఆవులున్నాయి ! కరెక్టేనా ! " అన్నాడు.

" సరే ! నా దూడను తీసుకో' అన్నాడా రైతు

ఆ దూడను తన హెలికాప్టర్ లోకి ఎక్కించ బోతుంటే రైతు " నేను నీ పేరు చెబుతాను. నా దూడ నాకిస్తావా " అనడిగా నడివయస్కుడుని, ఆయన సరే నన్నాడు.

" నీ పేరు *** గాంధీ" అన్నాడా రైతు

నడివయస్కుడు ఆశ్చర్యపోయాడు " నీకెలా తెలుసు " అనడిగాడు రైతుని

" నువ్వు ఎవరు పిలవకుండానే వచ్చి, నాకు ఏళ్లుగా తెలుసున్న సమాచారాన్ని, టాక్సు కడుతున్న ప్రజల సొమ్ము ఉపయోగించి, నాకు చెప్పావు. ఇప్పుడు ఇంకోటి తెలుసుకో. ఇవి ఆవులు కావు. గొర్రెలు. ఇప్పుడు నా కుక్కని నాకిస్తావా ? " అన్నాడా రైతు నవ్వుతూ .
Source: WhatsApp
×
×
  • Create New...