Jump to content

Recommended Posts

Posted
Balakrishna-on-Guntur-Talkies-Trailer-La

నందమూరి బాలకృష్ణకు గత రెండు రోజులుగా ఏదో ‘బూతు’ గాలి సోకినట్లుంది. మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఓటేసి బయటికి వచ్చాక మీడియా వాళ్లు కాస్త ఫ్రస్టేట్ చేయగానే.. ‘ఏంటీ లొల్లి’ అంటూ.. దానికి కొనసాగింపుగా వాడిన బూతు మాట సంచలనం రేపింది. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఏదో ఫ్లోలో ఆ మాట అనేసిన బాలయ్య తర్వాత వీడియో చూసుకుని పశ్చాత్తాపం చెంది ఉంటాడులే అనుకుంటే.. మరుసటి రోజే ఇంకో చోట మళ్లీ బూతు మాటలు మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. నిన్న ‘గుంటూరు టాకీస్’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య అక్కడ ఓ మీడియం రేంజి బూతు వాడాడు.

ట్రైలర్ చాలా కలర్ ఫుల్ గా ఉందని చెబుతూ.. రంగులు - హంగులు అని హీరోయిన్ వైపు తిరిగి ‘బొంగులు’ అని నవ్వేశాడు బాలయ్య. దీంతో ఒక్కసారిగా వేదిక మీద ఉన్న వాళ్లంతా గొల్లున నవ్వేశారు. అంతటితో ఆగకుండా శ్రద్దా దాస్ తో ‘డిక్టేటర్’ షూటింగ్ సందర్భంగా తన తండ్రి తరహాలో పిర్ర మీద ఒక్కటిచ్చానని.. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టిందని ఆమె చెప్పిందని బాలయ్య అన్నాడు. మొత్తానికి బాలయ్య నోటి నుంచి ఇలాంటి మాటలు విని.. సడెన్ గా నందమూరి హీరోకు ఏమైందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు

 

Posted

balayya mass ..jai balayya bl@st

giphy.gif

Posted

Looks like Balayya is in midlife crisis

Posted

Btw ki yelnati sani start aindi dani effect emo

Posted

TFI ki pattina dharidhram

 

Valla personal vishayalu mekenduku ? sunakanandam

 

idi kuda vani personal anukoni side ku fcuk bra2.gif

Posted

 

 
 

idi kuda vani personal anukoni side ku fcuk bra2.gif

 

u mean fcccuk ?! 

 

brahmilaugh.gif

×
×
  • Create New...