Jump to content

Tiger Revanth Anna Ki Bayapadda Ktr


Recommended Posts

Posted
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులకు అభినందనలు తెలిపిన రేవంత్, ఈ ఎన్నికల్లో వందసీట్ల గెలుపునకు సంబంధించిన సవాల్ విసిరింది తాను కాదని, ఆ సవాల్ విసిరింది మంత్రి కేటీఆర్ అని అన్నారు. సవాల్‌ను స్వీకరించానని తాను చెప్పడంతో ఆ తర్వాత కేటీఆరే వెనక్కి తగ్గారన్నారు. వందసీట్లు అనకుండా జెండా ఎగరవేస్తామని కేటీఆర్ ప్రకటించారని రేవంత్‌రెడ్డి చెప్పారు.
 
 
టీడీపీ ఓడినంత మాత్రాన ప్రజలు తమను తిరస్కరించినట్టు కాదన్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు టీఆర్ఎస్‌ను తిరస్కరించారని తాము అనలేదన్నారు. ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవంటూ గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆరెస్ నెరవేర్చాలని స్పష్టం చేశారు.
×
×
  • Create New...