Jump to content

Annayya Intlo Pelli Sandadi Antaga..

Recommended Posts

Posted

51455283979_625x300.jpg

చిరంజీవి రెండో కుమార్తె శ్రీజకు మళ్లీ వివాహం ఖరారైందనే వార్త ఇటీవల కొద్దిరోజులుగా ప్రచారమవుతోంది. దీని గురించి చిరంజీవి కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా ఇప్పటి దాకా రాలేదు. గతంలో శ్రీజ ప్రేమ వివాహం, తదనంతర పరిణామాల్లో విడాకులు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కానీ, చిరంజీవి ఇంట పెళ్లి సందడి మొదలైందని భోగట్టా. వివాహ వేడుకలకు నాందిగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టినట్లుగా సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తున్న ఓ ఫొటో స్పష్టం చేసింది.

కాగా, సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వరుడు తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన కుర్రాడు. చిరంజీవి సతీమణి సురేఖకు సన్నిహితులైనవారి కుమారుడు. ఇరు కుటుంబా లకూ ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. ఈ ఫిబ్రవరి నెలాఖరున (25వ తేదీ ప్రాంతంలో) పెళ్లి జరగనుందట. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా ఈ పెళ్ళి జరపాలని వధూ వరుల కుటుంబాలు నిర్ణయించాయి. పెళ్ళి కూడా హైదరాబాద్‌లో కాక, వేరే చోట జరపనున్నారు

but ee news paper leaks emiti.. FB lo kooda andaru congrats pettaru.. Sangeeth function kooda jariginatlu undi..
 
Posted

intaki vadi chetiki emayindi 

last week bhardwaj to fight ayyindemo.. vaadu pelli ravaddu ani cheppdaniki velli napudu..

Posted
2w2r5gm.jpg ilaa Pelli cheysukunna prathee sari peddagaa cheysukovali antey mana godpk paristhithi enti 2w2r5gm.jpg
Posted

leak chesesaaraaaa VSQOT8H.gif

2w2r5gm.jpg
×
×
  • Create New...