Hitman Posted February 17, 2016 Report Posted February 17, 2016 vaadu confirm cheyyakunte..guaranteega Jaggu bhai cheppina matalu nijam ayyedi.. evadaina temporary establishment ki 200 cr spend chestara.. aa okkati chalu janalu eduru tiragadaniki.. andaru pichi puvvu statements ivvadam..papam CBN gadu VP ayyi malla vatini condemn cheyydam saripotundi.. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టతనిచ్చారు. అమరావతిలోని వెలగపూడి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 'తాత్కాలిక సచివాలయం'ను తాత్కాలిక కట్టడంగా కాకుండా, శాశ్వత కట్టడంగా పేర్కొన్నారు చంద్రబాబు. తాత్కాలిక నిర్మాణానికి 201 కోట్లు ఖర్చు అవసరమా.? అన్న విమర్శలు రావడంతో, చంద్రబాబు చాలా తేలిగ్గానే నాలిక మడతేసేశారు. అది తాత్కాలికం కాదు, శాశ్వతం.. అంటూ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించేశారు చంద్రబాబు. 'జి ప్లస్ వన్' నిర్మాణం ప్రస్తుతానికి జరగనుంది. అయితే, పునాదులు మాత్రం గట్టిగా వేస్తారట. 'జి ప్లస్ ఎయిట్'కి అనుకూలంగా పునాదులు నిర్మించి, ధృఢంగా కట్టం వుండేలా చర్యలు తీసుకుంటారట. నిన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దాదాపుగా ఇవే మాటలు చెప్పినా, 'బుకాయింపు' అనే అనుకున్నారంతా. ఇప్పుడు చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో, జనానికి కాస్త టెన్షన్ తగ్గింది. నిజమే మరి, తాత్కాలిక నిర్మాణానికే 201 కోట్లు వృధా చేస్తే, శాశ్వత నిర్మాణాల పరిస్థితి ఏమిటి.? అన్న అనుమానం జనానికి కలగకుండా వుంటుందా.! అసలే అది ప్రజాధనం. జనం, పాలకుల్ని ఇప్పటికిప్పుడు నిలదీయలేకపోయినా.. సమయమొచ్చినప్పుడు ఓటుతో గూబగుయ్యిమనిపించేస్తారు కదా.! ఈలోగా ఎవరన్నా కోర్టును ఆశ్రయిస్తే తేడా వచ్చేస్తుందని, తాత్కాలికాన్ని కాస్తా చంద్రబాబు శాశ్వతం చేసి పారేశారన్నమాట. ఎలాగైతేనేం, చల్లని వార్త.. వెలగపూడిలో నిర్మిస్తున్నది తాత్కాలిక సచివాలయం కాదు.. అది తాత్కాలిక నిర్మాణం. ఇంకా పెద్ద సచివాలయం అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తే, ప్రస్తుత భవనాన్ని వేరే అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చుగాక. అఫ్‌కోర్స్.. అవసరం లేకపోతే, కూల్చేయడమెంతసేపు.? అసలే చంద్రబాబుగారికి 'వాస్తు పిచ్చి' ఎక్కువ. అది వేరే విషయం. ఇక, చంద్రబాబు పరమ రొటీన్‌గా విపక్షాలపై విరుచుకుపడ్డారు. 'కొందరు అవగాహన లేకుండా తాత్కాలిక నిర్మాణం అంటున్నారు. ఆ పేరుతో విష ప్రచారం చేస్తున్నారు. అనుమానాలు రేకెత్తిస్తున్నారు..' అంటూ చంద్రబాబు నోరు పారేసుకున్నారు. 'తాత్కాలిక సచివాలయం..' అన్న ప్రస్తావన ఎక్కువగా వచ్చింది టీడీపీ అనుకూల మీడియాలోనే. అధికార పార్టీ నేతలు.. మరీ ముఖ్యంగా మంత్రులే 'తాత్కాలిక సచివాలయం..' అని చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పగా లేనిది, విపక్షాలు తాత్కాలికం ఎందుకు.? అని ప్రశ్నిస్తే తప్పొచ్చిందా.? విపక్షాలు నిలదీయబట్టే కదా, తాత్కాలిక సచివాలయం కాస్తా తాత్కాలిక కట్టడంగా మారుతోంది.! ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన వారిలో ఏ ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తే వుండదు. అది మీడియా కావొచ్చు, విపక్షాలు కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు. అయితే, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల్ని మాత్రం ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది. అలా ప్రశ్నించినోళ్ళంతా అభివృద్ధి వ్యతిరేకులంటే ఎలా.? వృధా ఖర్చునే ప్రశ్నిస్తారు ఎవరైనా. ఖర్చు దండగ వ్యవహారాలు చేస్తాం.. ఎవరూ ప్రశ్నించొద్దు.. అనడానికి ఇదేమీ రాచరికం కాదు కదా.!
Roger_that Posted February 17, 2016 Report Posted February 17, 2016 Capital city ne marchestaru emo future lo after all secretariat enta
chedugudu_chidambaram Posted February 17, 2016 Report Posted February 17, 2016 sachhi wording laa undi chusthe.. vaadu confirm cheyyakunte..guaranteega Jaggu bhai cheppina matalu nijam ayyedi.. evadaina temporary establishment ki 200 cr spend chestara.. aa okkati chalu janalu eduru tiragadaniki.. andaru pichi puvvu statements ivvadam..papam CBN gadu VP ayyi malla vatini condemn cheyydam saripotundi.. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టతనిచ్చారు. అమరావతిలోని వెలగపూడి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 'తాత్కాలిక సచివాలయం'ను తాత్కాలిక కట్టడంగా కాకుండా, శాశ్వత కట్టడంగా పేర్కొన్నారు చంద్రబాబు. తాత్కాలిక నిర్మాణానికి 201 కోట్లు ఖర్చు అవసరమా.? అన్న విమర్శలు రావడంతో, చంద్రబాబు చాలా తేలిగ్గానే నాలిక మడతేసేశారు. అది తాత్కాలికం కాదు, శాశ్వతం.. అంటూ శంకుస్థాపన సందర్భంగా ప్రకటించేశారు చంద్రబాబు. 'జి ప్లస్ వన్' నిర్మాణం ప్రస్తుతానికి జరగనుంది. అయితే, పునాదులు మాత్రం గట్టిగా వేస్తారట. 'జి ప్లస్ ఎయిట్'కి అనుకూలంగా పునాదులు నిర్మించి, ధృఢంగా కట్టం వుండేలా చర్యలు తీసుకుంటారట. నిన్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దాదాపుగా ఇవే మాటలు చెప్పినా, 'బుకాయింపు' అనే అనుకున్నారంతా. ఇప్పుడు చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో, జనానికి కాస్త టెన్షన్ తగ్గింది. నిజమే మరి, తాత్కాలిక నిర్మాణానికే 201 కోట్లు వృధా చేస్తే, శాశ్వత నిర్మాణాల పరిస్థితి ఏమిటి.? అన్న అనుమానం జనానికి కలగకుండా వుంటుందా.! అసలే అది ప్రజాధనం. జనం, పాలకుల్ని ఇప్పటికిప్పుడు నిలదీయలేకపోయినా.. సమయమొచ్చినప్పుడు ఓటుతో గూబగుయ్యిమనిపించేస్తారు కదా.! ఈలోగా ఎవరన్నా కోర్టును ఆశ్రయిస్తే తేడా వచ్చేస్తుందని, తాత్కాలికాన్ని కాస్తా చంద్రబాబు శాశ్వతం చేసి పారేశారన్నమాట. ఎలాగైతేనేం, చల్లని వార్త.. వెలగపూడిలో నిర్మిస్తున్నది తాత్కాలిక సచివాలయం కాదు.. అది తాత్కాలిక నిర్మాణం. ఇంకా పెద్ద సచివాలయం అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తే, ప్రస్తుత భవనాన్ని వేరే అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చుగాక. అఫ్‌కోర్స్.. అవసరం లేకపోతే, కూల్చేయడమెంతసేపు.? అసలే చంద్రబాబుగారికి 'వాస్తు పిచ్చి' ఎక్కువ. అది వేరే విషయం. ఇక, చంద్రబాబు పరమ రొటీన్‌గా విపక్షాలపై విరుచుకుపడ్డారు. 'కొందరు అవగాహన లేకుండా తాత్కాలిక నిర్మాణం అంటున్నారు. ఆ పేరుతో విష ప్రచారం చేస్తున్నారు. అనుమానాలు రేకెత్తిస్తున్నారు..' అంటూ చంద్రబాబు నోరు పారేసుకున్నారు. 'తాత్కాలిక సచివాలయం..' అన్న ప్రస్తావన ఎక్కువగా వచ్చింది టీడీపీ అనుకూల మీడియాలోనే. అధికార పార్టీ నేతలు.. మరీ ముఖ్యంగా మంత్రులే 'తాత్కాలిక సచివాలయం..' అని చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పగా లేనిది, విపక్షాలు తాత్కాలికం ఎందుకు.? అని ప్రశ్నిస్తే తప్పొచ్చిందా.? విపక్షాలు నిలదీయబట్టే కదా, తాత్కాలిక సచివాలయం కాస్తా తాత్కాలిక కట్టడంగా మారుతోంది.! ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు చెందిన వారిలో ఏ ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తే వుండదు. అది మీడియా కావొచ్చు, విపక్షాలు కావొచ్చు.. ఇంకెవరైనా కావొచ్చు. అయితే, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల్ని మాత్రం ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది. అలా ప్రశ్నించినోళ్ళంతా అభివృద్ధి వ్యతిరేకులంటే ఎలా.? వృధా ఖర్చునే ప్రశ్నిస్తారు ఎవరైనా. ఖర్చు దండగ వ్యవహారాలు చేస్తాం.. ఎవరూ ప్రశ్నించొద్దు.. అనడానికి ఇదేమీ రాచరికం కాదు కదా.!
aakathaai Posted February 17, 2016 Report Posted February 17, 2016 Temporary ante gudaaraalu estharanukunnaremo jaffas Jaffaanam rodhanam balam
Recommended Posts