Jump to content

Recommended Posts

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kontekurradu

    8

  • arshad

    5

  • andhravodu

    3

  • LordOfMud

    2

Popular Days

Top Posters In This Topic

Posted

 

Here u go....

నాకే వార్నింగ్ ఇస్తారా?.. విజయవాడ వస్తున్నా: వర్మ
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సంచలన ట్వీట్లు చేశారు. తన ఆఖరి చిత్రంగా చెబుతున్న ‘వంగవీటి’ నిర్మాణంపై తనకు వార్నింగ్ ఇస్తున్న వారికి తన దైన స్టయిల్‌లో కాకుండా తనకు వార్నింగ్ ఇచ్చినవారు భావించే రౌడీయిజం స్టయిల్లోనే కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు. సింగిల్ ఎక్స్ పోస్టర్లతో ట్విట్టర్లో తెగ హడావిడి చేస్తున్న వర్మ ఒక్కసారిగా బెజవాడ రౌడీగా మారారు.
 
బెజవాడ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించబోయే వంగవీటి సినిమాకు సంబంధించి కొంతమందిని కలిసి రీసర్చ్ చేయడం కోసం ఈ నెల 26న విజయవాడకు వెళ్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. విజయవాడ బందరు రోడ్డులోని ఫార్చూన్ హోటల్లో తాను బసచేస్తానని, తనకు వార్నింగ్ ఇస్తున్న రౌడీలమనుకునే ఆకు రౌడీలు బావిలో కప్పలని, ఆనాటి గొప్ప రౌడీలతో తిరిగిన తాను అసలు సిసలైన రౌడీనని, ఆ రౌడీలకన్నా తాను విజయవాడని ఎక్కువగా గౌరవిస్తానని, ఇవాల్టి ఆకు రౌడీలు ఈ విషయం తెలుసుకోవాని వర్మ సూచించారు.
 
హైదరాబాద్ నుంచి విజయవాడకు తాను ఎయిర్‌కోస్టా విమానంలో ఈ నెల 26 అర్ధరాత్రి 11.25 నిమిషాలకు బయలుదేరుతానని, తనను బెదిరించే రౌడీలు దమ్ముంటే ముంబైలో అడుగు పెట్టి చూడండని వర్మ వార్నింగ్ ఇచ్చారు. వర్మ రాకతో విజయవాడలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచిచూడాలి.
 

 

 

 

bza rodies amma mogudu rgv zk9ti.gif

×
×
  • Create New...