LordOfMud Posted February 24, 2016 Report Posted February 24, 2016 ఫస్ట్ నైట్ ఆఖరి కోరిక తీరలేదు.. ఎలా? షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. చనిపోయేందుకు సిద్ధంగా మంచంపై పడి వున్న వ్యక్తి తన చివరి కోరికగా సన్నీ లియోన్ కావాలంటాడు. కుటుంబ సభ్యులు కూడా ఎలాగోలా సన్నీని ఒప్పించి.. ఆ భామతో శోభనం ఏర్పాటు చేస్తారు. సన్నీ కూడా తాను ఎందుకొచ్చిందో.. ఆ పని చేసేందుకు సిద్ధమవుతుంది. ఒంటిపై ఒక్కొక్క డ్రస్ తీస్తుంటుంది. ఈలోగానే ఆ చైన్ స్మోకర్ అయిన పేషెంట్ చనిపోతాడు. మరి కాసేపు బతికుంటే తన ఆఖరి కోరిక తీర్చుకునే వాడు. కానీ ఒకో సిగరెట్ ఖరీదు 11 నిమిషాల ఆయుష్షు. సిగరెట్ చాలా ప్రమాదమైంది. మీ ఆఖరి కోరికను కూడా అది కబళించే ఛాన్స్ ఉంది అంటూ చివర్లో మెసేజ్ చెప్పేలా ఉంది. 11 నిమిషాలు అనే టైటిల్‌తో ఉన్న ఈ ప్రకటనకు హవాయిజాదా దర్శకుడు విభు పూరి దర్శకత్వం వహించారు. ఇందులో సీనియర్ నటుడు అలోక్‌నాథ్ కూడా నటించారు. తాను చాలా అదృష్టవంతురాలినని, తనతో నటించేవాళ్ళు ఎప్పుడు సిగరెట్లు కాల్చాలన్నా.. మేం సిగరెట్ కాలిస్తే నీకైమా ఇబ్బందా అని అడుగుతారని కొంచెం దూరంగా వెళ్లి కాల్చుకుంటే మంచిదని తాను వాళ్లకు చెబుతానని సన్నీ లియోన్ వెల్లడించింది.
suryausa Posted February 24, 2016 Report Posted February 24, 2016 vadi korika strong ga ledu lekapothe bathike vadu. Balayya movies chuste telustayi facts, ilanti short films lo kadu. :giggle:
Recommended Posts