Jump to content

Calling Jackie.. Ravela Susheel Cctv Footage

Recommended Posts

Posted

4s086h.gif?1403646236

రావెల సుశీల్ కేసులో ఆసక్తికర అంశాలు.

సుశీల్ తన ఇంటికి వెళుతూ రోడ్ మధ్యలో వెళుతున్న ఒక అమ్మాయిని పట్టుకొని లాగాడని ఆరోపణ లో వాస్తవాలని విశ్లేషిద్దాం.
1)కారులో వెళుతున్న సుశీల్ నడిరోడ్డు పై ,పట్టపగలు ,బహిరంగ ప్రదేశం లో కారు ఆపి ఒక అమ్మాయిని లాగే ధైర్యం చేస్తాడా.ఏ భాధ్యత లేకుండా తిరిగే జులాయి లు కూడా అంత ధైర్యం చేయరు అలాంటిది ఒక మంత్రి అందునా ఒక దళిత మంత్రి కొడుకు అంత ధైర్యం చేస్తాడా.
2)ఒకవేళ చాలా రోజుల నుండి వెంట పడుతున్నాడు,సమయం కోసం ఎదురు చూస్తున్నాడు అనుకోవటానికి, ఆ మహిళ బురఖా లో ఉన్నది కనీసం ఎవరో కూడా గుర్తు పట్టే ఆస్కారం లేదు.ముక్కు,మొఖం తెలియని మహిళని ,ఒక భాద్యత గల మంత్రి కొడుకు నడిరోడ్డు పైనే బలాత్కరించాలని చూస్తాడా.ఇది అసంభవం అనిపించట్లేదు.
3)ఆ మహిళ ని వారి ఇంటి సమీపంలోనే ,భర్త ,చుట్టాలు అందరు దగ్గర్లో ఉండగానే ఈ సంఘటన జరగటం ,వాళ్ళందరూ కలిసి మంత్రి కుమారుడి పై దాడిచేయటం చూస్తుంటే ,కావాలని కుట్ర పన్ని ,రోజూ సుశీల్ ఇంటి కి వెళ్ళే దారిలోనే ,కాపుకాసి ,దాడి చేసి తర్వాత తీరిగ్గా అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేయడాన్ని కుట్ర కాక ఏమంటారు.
4)నిన్న 509 ఐపీసీ క్రింద నమోదు చేయబడిన కేసు ఈరోజు 354 d ipc కి మార్పు చేయబడిందంటే ,దాని వెనుక ఉన్న కుట్ర ఏమిటో అర్థంఅవుతుంది.
5)ఉన్నత విద్య చదువుతూ నిత్యం తండ్రి తో అనేక రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటూ, మాజీ irts అధికారి కుమారుడు కూడా అయిన సుశీల్ చట్టం ,సమాజం పై ఇంతటి అవగాహన ఉన్న వ్యక్తి ఈ విధంగా చేసాడు అంటే ఎవరు అయిన నమ్ముతారా.
6)ఈ ఘటన జరిగేటప్పుడు రక్షక్ పోలీసులు వెళ్ళగా అప్పటికే డ్రైవర్ తీవ్ర గాయాలతో ఉన్నాడు,అప్పుడు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదు చేయలేదు,తీవ్ర గాయాలతో ఉన్న డ్రైవర్ ని హాస్పిటల్ కి తరలించి ,డ్రైవర్ ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన తర్వాత మాత్రమే ,సదరు మహిళ స్టేషన్ కి వచ్చి ,మీడియా ని పిలిచి రచ్చ చేసి ,తర్వాత ఫిర్యాదు చేసింది.ఇది కౌంటర్ కేసు మాత్రమే.
7)ఇక్కడి ప్రతిపక్షాన్ని ,అక్కడి అధికారపక్షాన్ని నిత్యం తన వాగ్దాటి తో ఇరుకున పెడుతున్న రావెల కిషోర్ గారిని టార్గెట్ చేసి,అల్లరి చేయాలనే కుట్రలో భాగంగా ,ఒక ప్రీప్లాన్డ్ ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసారు.
అసలు జరిగిన సంఘటన.
రావెల సుశీల్ ఎప్పటి లాగే అదే మార్గం గుండా ఇంటికి వెళ్తుండగా ,ముందే చేసుకున్న ప్లాన్ ప్రకారం ,ఒక కుక్కని రోడ్ మీద వదలటం ,కుక్క ని చూసి బ్రేక్ వేయటం ,అందరు కలిసి ,సుశీల్ పై ,అడ్డుకున్న డ్రైవర్ పై దాడి చేయటం,తరువాత ముందే రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రకారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం అంతా, ఎవరో దర్శకత్వంలో జరిగిన తంతులా కనపడుతుంది.
ఒక దళితుడు సామాన్యుడు అయినా,మంత్రి అయినా వాడి తలరాత ఏం మారట్లేదు. స్థాయిని పట్టి పోరాటం యొక్క స్వభావమే మారుతుంది.మంత్రి కే దిక్కు లేదు,ఇక సామాన్య దళితుడి పరిస్థితి ఏమిటి.దళితులారా ఇప్పటికైనా వర్గాలు మానండి .ఏకం కండి. ఇవాళ సుశీల్ ,రేపు ఇంకొకరు.
"""""పాలేటి యువసేన ""''
నూజివీడు
  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Enjoy99

    9

  • TOM_BHAYYA

    5

  • raj_hyd

    4

  • posaanisam

Idhi Rasindhi EVaro kani Manchi Director Ayye Lakshanalu Chala unayi ...

200.gif

Doubt aa.. Next rajamouli :giggle: dalit word mathram teeyatle sentence lo
Posted

oka aada pillaki nyayam cheyaleni cm untey entha lekuntey enti ~leader

CM is phulka no..ilanti neetgullu dnt xpect
×
×
  • Create New...