Jump to content

T-Tdp Lo Tiger Revantha Anna Okkadee Migiladu


Recommended Posts

Posted

elagu  R.kishniah  lite thesukunadu....migilina 4 members lo 3 members jump...inka simham single gaaa vosthadi .. Jai Revantha Anna

 

 

11న తెరాసలోకి ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు! 

కారెక్కనున్న మాగంటి, అరికెపూడి 
అదే బాటలో సండ్ర? పార్టీ సమావేశానికి నలుగురి డుమ్మా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఈనెల 11న తెరాసలో చేరతారని తాజా సమాచారం. మాగంటి గోపీనాథ్‌, అరికెపూడి గాంధీలు బుధవారమే చేరాలనుకున్నా అమావాస్య కారణంగా ఈ నెల 11కు వాయిదా వేసుకున్నట్లు తెరాస వర్గాలు తెలిపాయి. వీరిద్దరితో పాటు ఆ రోజుకు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా వస్తారని వారు చెప్పారు. వీరి ముగ్గురి చేరిక ఖరారైందని, ముహూర్తమే ఆలస్యమని తెలిసింది. వీరు ముగ్గురూ కారెక్కితే ఇక తెలంగాణ తెదేపాలో రేవంత్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్యలే మిగులుతారు. ఈ నెల 10న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటిలో తెదేపా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆధ్వర్యంలో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. కానీ ఐదుగురు ఎమ్మెల్యేలకు గాను రేవంత్‌రెడ్డి ఒక్కరే దీనికి హాజరయ్యారు. నగరంలోనే ఉన్న గోపీనాథ్‌, గాంధీ, కృష్ణయ్యతో పాటు సండ్ర కూడా గైర్హాజరయ్యారు. తనకు నిరుద్యోగులతో సమావేశం ఉన్నందున రాలేకపోతున్నట్లు కృష్ణయ్య సమాచారం ఇచ్చారని తెదేపా వర్గాలు తెలిపాయి. గాంధీ, గోపీనాథ్‌లు తెరాసలో చేరే ప్రయత్నాల్లో ఉన్నందున డుమ్మా కొట్టారు. ఇక ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల కార్యక్రమాలున్నందున రాలేకపోతున్నట్లు సండ్ర చెప్పారని పార్టీనేతలు తెలిపారు. కానీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాత్మక సమావేశానికి ఐదుగురిలో నలుగురు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆర్‌.కృష్ణయ్య పార్టీని వీడుతారనే ప్రచారం పెద్దగా లేకున్నా ఆయన తెదేపా కార్యక్రమాల్లోనూ అంతగా పాల్గొనడం లేదు. ఇక కృష్ణయ్య, రేవంత్‌రెడ్డిలే అసెంబ్లీలో తెదేపా తరపున పాల్గొంటారా లేక సండ్ర వెంకటవీరయ్య కూడా వీరితోనే ఉంటారా అన్నది ఈ నెల 11 నాటికి స్పష్టత వస్తుంది. గోపీనాథ్‌, గాంధీలు తెదేపాను వీడిపోతారని స్పష్టంగా తేలిపోయింది.

 

  • Replies 47
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • NotGuilty

    14

  • micxas

    8

  • ramudu3

    3

  • pithaka

    3

Popular Days

Top Posters In This Topic

Posted

Nanna pandhule gumpuouga tiruguthayi

Puli single ga vetadudhhi.

Posted

Oka debbatho ap-tdp and t-tdp ni cover chesavu gaaa

Nanna pandhule gumpuouga tiruguthayi

Puli single ga vetadudhhi.

Posted

Oka debbatho ap-tdp and t-tdp ni cover chesavu gaaa

rofl
Posted

Jai tiger revanth anna.. Tsunami la lesthadu 2019 lo.. 2019 ts cm pulibidda revanth anna

Posted

Jai tiger revanth anna.. Tsunami la lesthadu 2019 lo.. 2019 ts cm pulibidda revanth anna


kcr nee anthu chustha..tg lo nee party lekunda chestha..lol
Posted

kcr nee anthu chustha..tg lo nee party lekunda chestha..lol

lmao gallery_8818_6_385253.gif?1367349476
Posted

revanth reddy garu pulka party nundi bayataki vastene kani ayanaki rajakiya bhavishyattu undadu

×
×
  • Create New...