Jump to content

Recommended Posts

Posted

కాన్పూర్‌: తొలి వివాహ వార్షికోత్సవానికి భర్త సెలవు పెట్టలేదని బాధతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కాన్పూర్‌లోని బర్రా జిల్లాలో నివాసం ఉంటున్న బ్రజేశ్‌, పూనమ్‌ పాల్‌కు గతేడాది వివాహమైంది. బ్రజేశ్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తుంటాడు. తమ వివాహ వార్షికోత్సవం రోజున భర్తతో సరదాగా గడపాలని భావించిన పూనమ్‌ విధులకు సెలవు పెట్టమని కోరింది. సెలవు పెట్టడం కుదరదు.. సాయంత్రం త్వరగా ఇంటికి వస్తా అని భర్త చెప్పడంతో వాదులాట జరిగింది. అనంతరం భర్త ఆఫీసుకు వెళ్లిపోగా...మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పని మీద బయటికి వెళ్లిన అత్త ఇంటికి వచ్చి చూసే సరికికోడలు పూనమ్‌ వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె పూనమ్‌ కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు మృతదేహాన్ని... శవ పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

200.gif

Posted

Its sad how media potray such incidents...no body dies for such silly reasons...she must have been depressed and that tiff on first anniversary might have triggered it..I neither support suicide nor that woman but I demand better journalism..

K cyndi
oVPU9pI.gif
Posted

Heyy Plastic ninnati nundi endhi nee lolli..vere gifs veyyochu kada #/{-

K cyndi nuvvu depress kaaku
oVPU9pI.gif
Posted

something thedaBrahmi-2.gifinka edho undi untadi reason...!!

×
×
  • Create New...