LordOfMud Posted March 11, 2016 Report Posted March 11, 2016 నవ్వులు పూయిస్తున్న నిత్యానంద ‘జంపింగ్ యోగా’! ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి, అతని అనుంగు శిష్యురాలు రంజిత లీలలు అన్నీ ఇన్నీ కావు. ఆశ్రమంలో జంపింగ్ యోగా పేరుతో వీరు చేస్తున్న, చేయిస్తున్న విచిత్ర విన్యాసాలు నెట్‌లో నవ్వులు పూయిస్తున్నాయి. ఆశ్రమానికి వచ్చిన భక్తుల చేత యోగా పేరుతో కూర్చున్న చోటు నుంచి పైకి ఎగరడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం వంటివి చేయిస్తుంటారు. ఆ విన్యాసాల్లో రంజిత కూడా చక్కని ప్రతిభ కనబరిచింది. https://www.youtube.com/watch?v=JQWuVbPdmTg
Recommended Posts