LordOfMud Posted March 30, 2016 Report Posted March 30, 2016 ఇంటికో ఉద్యోగం అన్లేదు.. *7*^ *7*^ ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేం చెప్పలేదు. ఇంటికో ఉద్యోగాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో 1.03 కోట్ల కుటుంబాలున్నాయి. ఉండేవి మూడు లక్షల ఉద్యోగాలు. ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యం?కాంగ్రెస్, మరే ఇతర ప్రభుత్వాలు ఉన్నా ఇంటికో ఉద్యోగం ఇవ్వలేవు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. ప్రభుత్వ ఉద్యోగం కలలు కనే కంటే స్కిల్‌తో ఉపాధి పొందే ఉద్యోగాలు కూడా చేసుకోవాలి’’ అని కేసీఆర్ హితవు పలికారు.
raj_hyd Posted March 30, 2016 Report Posted March 30, 2016 Oddu chere varaku oda mallanna...oddu cheraka boda mallanna..
Recommended Posts