dolby Posted April 8, 2016 Report Posted April 8, 2016 సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా సినిమా రివ్యూలకు ఎంత ప్రాధాన్యం ఉందో సెలబ్రిటీల కామెంట్లకు అంతే విలువ ఉంటుంది. సినిమాలన్నా - సినిమా స్టార్లన్న పంచ్ లు పేల్చడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. ఆయన దాటికే తట్టుకోలేకపోతున్నాం అంటే ఇటీవలి కాలంలో బాలీవుడ్ నటుడు - విమర్శలు చేయడంలో ముందుండే కమాల్ ఆర్ ఖాన్ తెలుగు ఇండస్ర్టీపై వచ్చిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ పైనే కాదు ఏకంగా పవన్ పై కూడా విమర్శలు చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఖాన్ రివ్యూతో పాటు తన వ్యూను కూడా పెట్టేశాడు. అయితే ఈ ట్వీట్ లో పవన్ ను విపరీతంగా టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సొంత గడ్డ అయిన తెలుగులోనే కాదు తమ హిందీలో కూడా సర్దార్ భారీ ప్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు పవన్ ను డైరెక్ట్ టార్గెట్ చేసి 'పవన్ కళ్యాణ్ సార్ నేను ముందుగా చెప్పినట్లు మీ సినిమా భారీ ఓటమి చెందింది. మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్' అంటూ కెలికాడు. అంతేకాకుండా మరింత మంటపుట్టేలా తిరిగి సూపర్ స్టార్ గా ఎదిగేందుకు నా ప్రస్తుత చిత్రం దేశ్ ద్రోహి 2 సినిమాలో నటించండి' అంటూ కామెంట్ చేశాడు. ఖాన్ కామెంట్లపై పవర్ ఫ్యాన్స్ ఎలా రియాక్టవుతారో చూడాలి మరి. Quote
VizagRocks Posted April 8, 2016 Report Posted April 8, 2016 సల్మాన్ ఖాన్ గాడికంటె 2 రూపాయలు ఎక్కువ అన్నమాట Quote
errigaadu Posted April 8, 2016 Report Posted April 8, 2016 మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్' అంటూ కెలికాడు Quote
Mitron Posted March 6, 2019 Report Posted March 6, 2019 On 4/8/2016 at 11:06 AM, VizagRocks said: సల్మాన్ ఖాన్ గాడికంటె 2 రూపాయలు ఎక్కువ అన్నమాట Quote
kittaya Posted March 6, 2019 Report Posted March 6, 2019 On 4/8/2016 at 10:46 AM, dolby said: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల సందర్భంగా సినిమా రివ్యూలకు ఎంత ప్రాధాన్యం ఉందో సెలబ్రిటీల కామెంట్లకు అంతే విలువ ఉంటుంది. సినిమాలన్నా - సినిమా స్టార్లన్న పంచ్ లు పేల్చడంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటారు. ఆయన దాటికే తట్టుకోలేకపోతున్నాం అంటే ఇటీవలి కాలంలో బాలీవుడ్ నటుడు - విమర్శలు చేయడంలో ముందుండే కమాల్ ఆర్ ఖాన్ తెలుగు ఇండస్ర్టీపై వచ్చిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ పైనే కాదు ఏకంగా పవన్ పై కూడా విమర్శలు చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఖాన్ రివ్యూతో పాటు తన వ్యూను కూడా పెట్టేశాడు. అయితే ఈ ట్వీట్ లో పవన్ ను విపరీతంగా టార్గెట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సొంత గడ్డ అయిన తెలుగులోనే కాదు తమ హిందీలో కూడా సర్దార్ భారీ ప్లాప్ అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు పవన్ ను డైరెక్ట్ టార్గెట్ చేసి 'పవన్ కళ్యాణ్ సార్ నేను ముందుగా చెప్పినట్లు మీ సినిమా భారీ ఓటమి చెందింది. మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్' అంటూ కెలికాడు. అంతేకాకుండా మరింత మంటపుట్టేలా తిరిగి సూపర్ స్టార్ గా ఎదిగేందుకు నా ప్రస్తుత చిత్రం దేశ్ ద్రోహి 2 సినిమాలో నటించండి' అంటూ కామెంట్ చేశాడు. ఖాన్ కామెంట్లపై పవర్ ఫ్యాన్స్ ఎలా రియాక్టవుతారో చూడాలి మరి. Pavan pawala start kada . Quote
Ara_Tenkai Posted March 6, 2019 Report Posted March 6, 2019 hrishikesh kanitkar , sachin tendulkar batting reveiw cheppinattundi... Quote
snoww Posted March 6, 2019 Report Posted March 6, 2019 2 rupees ? PK is pawala ani Yamini aunty already briefed no. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.