Jump to content

only pk fans ki....


Mr Mirchi

Recommended Posts

జగన్‌లాంటి అవినీతిపరుడికి ఓటు వేయొద్దని బహిరంగంగా చాలెంజింగ్‌గా వేదికనెక్కి యుద్ధం చేసిన ఒకేఒక్క సినిమాపరిశ్రమ మగోడు పవన్ కళ్యాణ్. సూపర్‌స్టార్ కృష్ణలాంటోళ్ళు మహామేతని ఏకంగా నాకేశారు. నాగార్జున ఏకంగా జైలుకెళ్ళి జగన్‌ని కలిసొచ్చాడు. మహేష్‌బాబు సొంతబావకి (తెదేపా అభ్యర్ధి) ప్రచారం చేయడానికి రాలేదు. రాజమౌళిలాంటోడు కూడా లోక్‌సత్తాకి వేయమన్నాడేగానీ జగన్‌ని ఓడించమని చెప్పలేదు. ఆఖరికి బుడ్డోడు కూడా సన్నాయినొక్కులు ! అన్నయ్య సంగతి అందరికీ తెలిసిందే. దాసరిలాంటోళ్ళయితే హుష్‌కాకి. తెదేపా ముద్రలేని ఏ సినిమానటుడూ తమ సినీభవిష్యత్తుని లెక్కచేయకుండా అంత ధైర్యంగా నిక్కచ్చిగా జగన్‌ని అధికారంలోకి రాకుండా అడ్డుపడటానికి ముందుకిరాలేదు. మహామేతకి, యువమేతకి భయపడినోళ్ళే అందరూ. పవన్ కళ్యాణ్ వల్ల ఎన్ని ఓట్లొచ్చాయో, ఎన్ని సీట్లొచ్చాయో నాకనవసరం. ఎంతమంది కాపులు ఓట్లేశారో ఇంకా అనవసరం. రేపొద్దున రాజకీయపరిణామాలు ఎలా మారతాయో కూడా అనవసరం. అప్పటిదాకా తెదెపాకి పెద్దగా మద్దతు ఇవ్వని కాపులు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకతతో అతని సినీభవిష్యత్‌ని దెబ్బతీసే ప్రమాదం కూడా ఉండింది. కానీ అతను లెక్కచేయకుండా ముందుకొచ్చాడు. నాకు మాత్రం "ఆడు మగాడ్రా బుజ్జీ" ! You definitely have GUTS Mr Telugu Talaiva !

 

 

idhi fb lo vunte copied....antis edavakandi..pk fans njoy....

Link to comment
Share on other sites

15 minutes ago, sardargs said:

Celebrity Worship Syndrome is an obsessive-addictive disorder where a person becomes overly interested with a celebrity's personal life.

Hey super vundhi line....telugu lo cheppavaaaa plsss plsss plsssss

Link to comment
Share on other sites

bl@stbl@st naa fb lo kuda share chesthunna, fans andharu share chedham mana kalyan babu magathanam andhariki theliya chedham. idhey trend avvali fb and twitter lo please use this hashtag for trending #pkmagaadurabujji #teluguthalaiva

Link to comment
Share on other sites

3 minutes ago, tom bhayya said:

bl@stbl@st naa fb lo kuda share chesthunna, fans andharu share chedham mana kalyan babu magathanam andhariki theliya chedham. idhey trend avvali fb and twitter lo please use this hashtag for trending #pkmagaadurabujji #teluguthalaiva

You missed the guts part.. @3$%

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...