raithu_bidda Posted April 26, 2016 Author Report Posted April 26, 2016 కరువు విజృంభిస్తుంటే ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి, మంత్రులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. సురక్షిత తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇచ్చి సమీక్షలు జరుపుతూ ఉండాలి. కానీ చంద్రబాబు మాత్రం ఆ బాధ్యతను గాలికి వదిలేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేయటం మీద మంత్రులు దృష్టి పెట్టారు. సీఎంకు, మంత్రులకు ఈ అనైతిక బాధ్యత తప్ప మరోటి పట్టడం లేదు. Quote
TheBrahmabull Posted April 26, 2016 Report Posted April 26, 2016 hey welcome RB.. howz it goin man Quote
psycopk Posted April 26, 2016 Report Posted April 26, 2016 చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీ సెజ్ లో ఏర్పాటైన ప్రఖ్యాత చాక్లెట్ల తయారీ సంస్థ మోండోలెజ్ (క్యాడ్‌బరీ) ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభించారు. రూ.1,250 కోట్ల వ్యయంతో 130 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభించనుంది. క్యాబ్‌బరీగా పరిచయమైన ఈ సంస్థను ప్రస్తుతం మోండోలెజ్ ఇండియాగా పిలుస్తున్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్ లోనే అతి పెద్ద ప్లాంటుగా ఇది రూపుదిద్దుకుంటోంది. నాలుగు దశల ప్లాంట్ నిర్మాణంలో ప్రస్తుతం తొలిదశ పూర్తయింది. 2020 నాటికి ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఏడాదికి 2.5లక్షల టన్నుల చాక్లెట్ ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న ఈ ప్లాంట్‌ను పర్యావరణ పద్ధతుల్లో నిర్మించారు. ఈ ప్లాంటుపై 0.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్తు ఉత్పత్తి పలకలను ఏర్పాటు చేశారు. మోండోలెజ్ సంస్థ ఇప్పటికే 330 మంది గ్రామీణులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించింది. మహిళలకు 50 శాతం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులకు ప్రత్యేక వసతి గృహాలను నిర్మించింది. పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీ స్వర్గధామమని, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ సెజ్‌లో ఇప్పటివరకు 86 యూనిట్లు వచ్చాయని... దీంతో 30వేల మంది ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో 40 యూనిట్లు శ్రీసిటీకి రాబోతున్నాయని తెలిపారు. Quote
raithu_bidda Posted April 26, 2016 Author Report Posted April 26, 2016 rastra lo panta pandaka raithulu chanipotunte parayi desam ki labhalu techepette choclate lu biscuit lu deniki panikosthay brother Quote
psycopk Posted April 26, 2016 Report Posted April 26, 2016 13 minutes ago, raithu_bidda said: rastra lo panta pandaka raithulu chanipotunte parayi desam ki labhalu techepette choclate lu biscuit lu deniki panikosthay brother baga think cheyi.. neke answer dorukudi.. Quote
ceelogreen Posted April 26, 2016 Report Posted April 26, 2016 15 minutes ago, ARYA said: nice jaffa vs pulka in same thread deenne browser aparishit antaar Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.