TOM_BHAYYA Posted April 26, 2016 Report Posted April 26, 2016 45 minutes ago, psycopk said: చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీ సెజ్ లో ఏర్పాటైన ప్రఖ్యాత చాక్లెట్ల తయారీ సంస్థ మోండోలెజ్ (క్యాడ్‌బరీ) ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభించారు. రూ.1,250 కోట్ల వ్యయంతో 130 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభించనుంది. క్యాబ్‌బరీగా పరిచయమైన ఈ సంస్థను ప్రస్తుతం మోండోలెజ్ ఇండియాగా పిలుస్తున్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్ లోనే అతి పెద్ద ప్లాంటుగా ఇది రూపుదిద్దుకుంటోంది. నాలుగు దశల ప్లాంట్ నిర్మాణంలో ప్రస్తుతం తొలిదశ పూర్తయింది. 2020 నాటికి ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఏడాదికి 2.5లక్షల టన్నుల చాక్లెట్ ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న ఈ ప్లాంట్‌ను పర్యావరణ పద్ధతుల్లో నిర్మించారు. ఈ ప్లాంటుపై 0.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్తు ఉత్పత్తి పలకలను ఏర్పాటు చేశారు. మోండోలెజ్ సంస్థ ఇప్పటికే 330 మంది గ్రామీణులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించింది. మహిళలకు 50 శాతం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులకు ప్రత్యేక వసతి గృహాలను నిర్మించింది. పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీ స్వర్గధామమని, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ సెజ్‌లో ఇప్పటివరకు 86 యూనిట్లు వచ్చాయని... దీంతో 30వేల మంది ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో 40 యూనిట్లు శ్రీసిటీకి రాబోతున్నాయని తెలిపారు. Lol.. Sree city maa rajanna biksha ha ha Quote
nandananditha Posted April 26, 2016 Report Posted April 26, 2016 1 hour ago, raithu_bidda said: anni states ki okate pic aa mayya maharashtra ki TG ki AP ki ? Quote
ARYA Posted April 26, 2016 Report Posted April 26, 2016 54 minutes ago, ceelogreen said: deenne browser aparishit antaar iddaru joker ni oke sari oke page lo chuse anandam Quote
ceelogreen Posted April 26, 2016 Report Posted April 26, 2016 Just now, ARYA said: iddaru joker ni oke sari oke page lo chuse anandam na boothe na bongu Quote
ARYA Posted April 26, 2016 Report Posted April 26, 2016 49 minutes ago, TOM_BHAYYA said: Lol.. Sree city maa rajanna biksha ha ha Jaffa spotted Quote
ARYA Posted April 26, 2016 Report Posted April 26, 2016 9 minutes ago, ceelogreen said: na boothe na bongu naa jaffa naa pulkaa naa sigga na lazzaa Quote
Kool_SRG Posted April 26, 2016 Report Posted April 26, 2016 2 hours ago, psycopk said: చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీ సెజ్ లో ఏర్పాటైన ప్రఖ్యాత చాక్లెట్ల తయారీ సంస్థ మోండోలెజ్ (క్యాడ్‌బరీ) ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభించారు. రూ.1,250 కోట్ల వ్యయంతో 130 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభించనుంది. క్యాబ్‌బరీగా పరిచయమైన ఈ సంస్థను ప్రస్తుతం మోండోలెజ్ ఇండియాగా పిలుస్తున్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్ లోనే అతి పెద్ద ప్లాంటుగా ఇది రూపుదిద్దుకుంటోంది. నాలుగు దశల ప్లాంట్ నిర్మాణంలో ప్రస్తుతం తొలిదశ పూర్తయింది. 2020 నాటికి ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఏడాదికి 2.5లక్షల టన్నుల చాక్లెట్ ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న ఈ ప్లాంట్‌ను పర్యావరణ పద్ధతుల్లో నిర్మించారు. ఈ ప్లాంటుపై 0.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్తు ఉత్పత్తి పలకలను ఏర్పాటు చేశారు. మోండోలెజ్ సంస్థ ఇప్పటికే 330 మంది గ్రామీణులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించింది. మహిళలకు 50 శాతం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులకు ప్రత్యేక వసతి గృహాలను నిర్మించింది. పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీ స్వర్గధామమని, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ సెజ్‌లో ఇప్పటివరకు 86 యూనిట్లు వచ్చాయని... దీంతో 30వేల మంది ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో 40 యూనిట్లు శ్రీసిటీకి రాబోతున్నాయని తెలిపారు. 2 hours ago, psycopk said: చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీ సెజ్ లో ఏర్పాటైన ప్రఖ్యాత చాక్లెట్ల తయారీ సంస్థ మోండోలెజ్ (క్యాడ్‌బరీ) ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభించారు. రూ.1,250 కోట్ల వ్యయంతో 130 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభించనుంది. క్యాబ్‌బరీగా పరిచయమైన ఈ సంస్థను ప్రస్తుతం మోండోలెజ్ ఇండియాగా పిలుస్తున్నారు. ఆసియా పసిఫిక్ రీజియన్ లోనే అతి పెద్ద ప్లాంటుగా ఇది రూపుదిద్దుకుంటోంది. నాలుగు దశల ప్లాంట్ నిర్మాణంలో ప్రస్తుతం తొలిదశ పూర్తయింది. 2020 నాటికి ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఏడాదికి 2.5లక్షల టన్నుల చాక్లెట్ ఉత్పత్తి సామర్థ్యంతో ఉన్న ఈ ప్లాంట్‌ను పర్యావరణ పద్ధతుల్లో నిర్మించారు. ఈ ప్లాంటుపై 0.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్తు ఉత్పత్తి పలకలను ఏర్పాటు చేశారు. మోండోలెజ్ సంస్థ ఇప్పటికే 330 మంది గ్రామీణులకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించింది. మహిళలకు 50 శాతం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగులకు ప్రత్యేక వసతి గృహాలను నిర్మించింది. పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీ స్వర్గధామమని, పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈ సెజ్‌లో ఇప్పటివరకు 86 యూనిట్లు వచ్చాయని... దీంతో 30వేల మంది ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో 40 యూనిట్లు శ్రీసిటీకి రాబోతున్నాయని తెలిపారు. Mastaru Cadbury MoU Kiran kumar reddy time lo jarigindi in 2013..Ippudu Phase 1 production loki vachindi idi babu gari account lo veste ela Quote
TOM_BHAYYA Posted April 26, 2016 Report Posted April 26, 2016 3 minutes ago, Kool_SRG said: Mastaru Cadbury MoU Kiran kumar reddy time lo jarigindi in 2013..Ippudu Phase 1 production loki vachindi idi babu gari account lo veste ela Google Ni ktr account lo vesukunnappudu levani noru sandral sir esukunte ochhindhe yeeeee Quote
fake_Bezawada Posted April 26, 2016 Report Posted April 26, 2016 coco cola pepsiii balayya babu sexyyy Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.