solman Posted April 28, 2016 Report Posted April 28, 2016 ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగాలని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ సూచించారు.కొంతమంది ఓటర్లు హైదరాబాద్ లోను, ఎపిలోను ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వారు రెండు చోట్ల ఓట్లు వేస్తున్నారని,అది ప్రజాస్వామ్యానికి విరుద్దమని ఆయన అన్నారు.అందువల్ల తెలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలని జగన్ ఎన్నికల సంఘాన్ని కోరారు.పార్టీలు మారే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అదికారం అసెంబ్లీ స్పీకర్ నుంచి తొలగించి, ఎన్నికల కమిషన్ కు మార్చాలని కూడా ఆయన కోరారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ నజిమ్ జైదీకి ఈ విషయాలపై వినతిపత్రం ఇచ్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు.స్పీకర్ నుంచి ఫిరాయింపులపై నిర్ణయాదికారం తొలగించకపోతే ప్రజాస్వామ్యం అమ్ముడుపోతోందని జగ్ వ్యాఖ్యానించారు. Quote
Feelingbad Posted April 28, 2016 Report Posted April 28, 2016 make sense... but why now ? good appeal... bad timing.. Quote
bondjamesbond Posted April 28, 2016 Report Posted April 28, 2016 27 minutes ago, solman said: ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరగాలని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ సూచించారు.కొంతమంది ఓటర్లు హైదరాబాద్ లోను, ఎపిలోను ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వారు రెండు చోట్ల ఓట్లు వేస్తున్నారని,అది ప్రజాస్వామ్యానికి విరుద్దమని ఆయన అన్నారు.అందువల్ల తెలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలని జగన్ ఎన్నికల సంఘాన్ని కోరారు.పార్టీలు మారే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అదికారం అసెంబ్లీ స్పీకర్ నుంచి తొలగించి, ఎన్నికల కమిషన్ కు మార్చాలని కూడా ఆయన కోరారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ నజిమ్ జైదీకి ఈ విషయాలపై వినతిపత్రం ఇచ్చిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు.స్పీకర్ నుంచి ఫిరాయింపులపై నిర్ణయాదికారం తొలగించకపోతే ప్రజాస్వామ్యం అమ్ముడుపోతోందని జగ్ వ్యాఖ్యానించారు. chandramukhi ga purtiga marina ganga .... Quote
psycopk Posted April 28, 2016 Report Posted April 28, 2016 last time 10lakh people came and voted against jagan... aa edupu kanipistundi.. Quote
dasara_bullodu Posted April 28, 2016 Report Posted April 28, 2016 Nijame kada why crying pulkas ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.