summer27 Posted May 10, 2016 Report Posted May 10, 2016 అమ్మ చిక్కిపోతోంది తెలుగు భాషకు ఏభై ఆరు అక్షరాలు ఉన్నాయంటే అవునా అని ఆశ్చర్య పడేవారూ, అవును గాబోలు అని సర్ధుకుపోయేవారూ, కాదేమో అని అనుమాన పడేవారూ, కానే కాదు అని ఖచ్చితంగా చెప్పేవారూ చాలా మందే ఉన్నారు ఈ మధ్య. మొన్న కలలో తెలుగు తల్లి కనిపించింది, అమ్మా బాగున్నావా అంటే కంట నీరు పెట్టుకుంది. ఏమమ్మా ఎందుకా కన్నీరు అంటే ఇలా చెప్పుకొచ్చింది. కామేశం, అచ్చులలో ఋ ఋ, ఌ , ౡ లను ఎప్పుడో తీసే్సేరు ఋషులంతా రుషులయ్యేరు, లాయం అని రాయడమూ తెలియక దాని అర్ధమూ తెలియక లు, లూ లను ఖండించేరు. ఇక విసర్గ వాడకం ఎప్పుడో పోయింది. ఇక హల్లుల విషయానికొస్తే "క"వర్గంలోని అను నాసికం ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికీ తెలియకుండా పోయింది. "చ" వర్గంలో ఉన్న మరో చ, జ లను అందరూ మరచిపోయేరు. ఇక ఉభయాక్షరాలకొస్తే శ్కట రేఫ అదేరా బండి ర "ఱ" వాడకమే లేదు, అందరూ ర తో సరిపెట్టుకుంటునారు. పోనీలే పిల్లలు అని సరిపెట్టుకుంటే ఈ మధ్య మరో సమస్య రా ళ బదులు ల, ణ బదులు న వాడేస్తునార్రా కళ్ళు, పెళ్ళి అనడానికి కల్లు, పెల్లి అంటునారు. కల్లు అంటే ఏమిటో నీకు తెలుసుగా, తాటి కల్లో ఈత కల్లో కాదూ, అదీ కాకపోతే సన్ని కల్లూ, ఉప్పు కల్లూనూ ఇక వీణ, జాణ అనడానికి బదులు వీన, అంటునారు, వేణుని వేను అంటునారు. ఇలా నా శరీరంలోని ఒక్కొక్క అక్షర భాగాన్ని తొలగిస్తూ పోవడం న్యాయమా చెప్పు అంటూ వాపోయింది. పోతనగారైతే కాటుక కంటినీరు అని పద్యం ఎత్తుకునేవారు. ఆయన మహానుభావుడు కనుక నేను మామూలు భావు(కు)ణ్ణి కనుక ఇదిగో ఇలా ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్ మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు నీ నాటికి తల్లినెంతగనొ నవ్వులపాలొనరించు చుండ తా కాటుక కంటనీరొల్కగా తెలుగమ్మయె కుందిపోదొకో మిత్రులూ, అందరం కలిసి కట్టుగా మన తెలుగమ్మను కాపాడుకుందాం. పిల్లలకు తెలుగు నేర్పుకుందాం, తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుకుందాం మీ శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ Quote
TOM_BHAYYA Posted May 10, 2016 Report Posted May 10, 2016 Amma ante jayamma sannaga ayyindhemo Ani ocha Quote
icecreamZ Posted May 10, 2016 Report Posted May 10, 2016 evolution of language.....manam aapalem....okkapati telugu ippudu ledhu kadha....okappati padhaalu vasthuvulu ippuudu vaadakam lo levu.. Quote
Rocky143 Posted May 10, 2016 Report Posted May 10, 2016 Just now, TOM_BHAYYA said: Amma ante jayamma sannaga ayyindhemo Ani ocha chame tooo chame Quote
Maryadaramanna Posted May 10, 2016 Report Posted May 10, 2016 1 hour ago, summer27 said: అమ్మ చిక్కిపోతోంది తెలుగు భాషకు ఏభై ఆరు అక్షరాలు ఉన్నాయంటే అవునా అని ఆశ్చర్య పడేవారూ, అవును గాబోలు అని సర్ధుకుపోయేవారూ, కాదేమో అని అనుమాన పడేవారూ, కానే కాదు అని ఖచ్చితంగా చెప్పేవారూ చాలా మందే ఉన్నారు ఈ మధ్య. మొన్న కలలో తెలుగు తల్లి కనిపించింది, అమ్మా బాగున్నావా అంటే కంట నీరు పెట్టుకుంది. ఏమమ్మా ఎందుకా కన్నీరు అంటే ఇలా చెప్పుకొచ్చింది. కామేశం, అచ్చులలో ఋ ఋ, ఌ , ౡ లను ఎప్పుడో తీసే్సేరు ఋషులంతా రుషులయ్యేరు, లాయం అని రాయడమూ తెలియక దాని అర్ధమూ తెలియక లు, లూ లను ఖండించేరు. ఇక విసర్గ వాడకం ఎప్పుడో పోయింది. ఇక హల్లుల విషయానికొస్తే "క"వర్గంలోని అను నాసికం ఎప్పుడు ఎలా వాడాలో ఎవరికీ తెలియకుండా పోయింది. "చ" వర్గంలో ఉన్న మరో చ, జ లను అందరూ మరచిపోయేరు. ఇక ఉభయాక్షరాలకొస్తే శ్కట రేఫ అదేరా బండి ర "ఱ" వాడకమే లేదు, అందరూ ర తో సరిపెట్టుకుంటునారు. పోనీలే పిల్లలు అని సరిపెట్టుకుంటే ఈ మధ్య మరో సమస్య రా ళ బదులు ల, ణ బదులు న వాడేస్తునార్రా కళ్ళు, పెళ్ళి అనడానికి కల్లు, పెల్లి అంటునారు. కల్లు అంటే ఏమిటో నీకు తెలుసుగా, తాటి కల్లో ఈత కల్లో కాదూ, అదీ కాకపోతే సన్ని కల్లూ, ఉప్పు కల్లూనూ ఇక వీణ, జాణ అనడానికి బదులు వీన, అంటునారు, వేణుని వేను అంటునారు. ఇలా నా శరీరంలోని ఒక్కొక్క అక్షర భాగాన్ని తొలగిస్తూ పోవడం న్యాయమా చెప్పు అంటూ వాపోయింది. పోతనగారైతే కాటుక కంటినీరు అని పద్యం ఎత్తుకునేవారు. ఆయన మహానుభావుడు కనుక నేను మామూలు భావు(కు)ణ్ణి కనుక ఇదిగో ఇలా ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్ మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు నీ నాటికి తల్లినెంతగనొ నవ్వులపాలొనరించు చుండ తా కాటుక కంటనీరొల్కగా తెలుగమ్మయె కుందిపోదొకో మిత్రులూ, అందరం కలిసి కట్టుగా మన తెలుగమ్మను కాపాడుకుందాం. పిల్లలకు తెలుగు నేర్పుకుందాం, తెలుగువారితో తెలుగులోనే మాట్లాడుకుందాం మీ శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ reservation candidates 28 letters vaadithe chaalu...56 aksharaalu chadavaalsindi ee upper caste pellows. maa narsi anna abhimana sangham taraphuna, mem deenni khanda kahandaaluga khandistunnam Quote
alpachinao Posted May 10, 2016 Report Posted May 10, 2016 28 minutes ago, TOM_BHAYYA said: Amma ante jayamma sannaga ayyindhemo Ani ocha Ditto Quote
suryausa Posted May 10, 2016 Report Posted May 10, 2016 Vere language heroines, mana narsi mana bhasha nerchukuni Telugu ni laavu chestunnara? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.