ARYA Posted May 17, 2016 Report Posted May 17, 2016 repost ina 10gam...CONGRATS TO ALL FELLOW LOKISTSSSSSSSSSSSSSSS 2019లో ఏపీ సీఎం డిసైడ్ అయ్యాడు..! May 17th, 2016, 06:49 PM IST తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఎవరు సీఎం పీఠం ఎక్కుతారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి కూడా `అమ్మ` పథకాలనే నమ్ముకున్నారు సీఎం జయలలిత. అలాగే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తనదే అధికార పీఠం అని అంటున్నారు కరుణానిధి. అయితే సర్వేలు మాత్రం ఈసారి మార్పు ఖాయమని చెబుతున్నారు. జయకు సీఎం పదవి ఈసారి దక్కడం అసాధ్యమని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఒక స్వామి మాత్రం కచ్చితంగా ఈసారి కూడా జయదే జయం అని స్పష్టంచేస్తున్నారు. అంతేకాదండోయ్.. ఏపీలోనూ అధికారం మారబోతోందట. అంటే వైకాపా నెగ్గుతుందని కాదండి! టీడీపీ ఘనవిజయం సాధిస్తుందట. సీఎంగా చంద్రబాబు తనయుడు.. లోకేష్ అవుతారట. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసిందెవరంటే.. తిరుపతికి చెందిన శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు. గ్రహబలం, వాస్తురీత్యా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితే మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తిరుపతికి చెందిన శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి జోస్యం చెప్పారు. ఆయన చెన్నైలో మాట్లాడుతూ... ఈసారి కూడా జయలలితే అధికారం చేపట్టడం తథ్యమని ప్రకటించారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అవుతారని తాను చెప్పానని, ఆమె గ్రహబలం, వాస్తురీత్యా అమ్మదే విజయమని చెబుతున్నారు. అంతేగాక 2014లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో తాను ముందుగానే చెప్పినట్టు చంద్రబాబునాయుడు సీఎం అయ్యారని, 2019లో జరగబోయే ఎన్నికల్లో ఆయన తనయుడు నారా లోకేష్ సీఎంగా అధికారం చేపడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా ఈ ప్రయత్నాల్లోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నాయకులు కూడా లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. 2019 నాటికి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పరిణితి సాధించడానికి ఇప్పటినుంచే లోకేష్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి స్వామి జోస్యం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. Quote
SANANTONIO Posted May 17, 2016 Report Posted May 17, 2016 elagu decide aindinga.... elections undava inka? Quote
tom bhayya Posted May 17, 2016 Report Posted May 17, 2016 india PM rahul puppy, AP CM loki puppy aa Quote
solman Posted May 17, 2016 Report Posted May 17, 2016 1 minute ago, tom bhayya said: india PM rahul puppy, AP CM loki puppy aa Andhra valla kutra ani cheppavachu gaa where is langa puppy #ITM Quote
k2s Posted May 17, 2016 Report Posted May 17, 2016 14 minutes ago, ARYA said: repost ina 10gam...CONGRATS TO ALL FELLOW LOKISTSSSSSSSSSSSSSSS 2019లో ఏపీ సీఎం డిసైడ్ అయ్యాడు..! May 17th, 2016, 06:49 PM IST తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఎవరు సీఎం పీఠం ఎక్కుతారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి కూడా `అమ్మ` పథకాలనే నమ్ముకున్నారు సీఎం జయలలిత. అలాగే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తనదే అధికార పీఠం అని అంటున్నారు కరుణానిధి. అయితే సర్వేలు మాత్రం ఈసారి మార్పు ఖాయమని చెబుతున్నారు. జయకు సీఎం పదవి ఈసారి దక్కడం అసాధ్యమని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఒక స్వామి మాత్రం కచ్చితంగా ఈసారి కూడా జయదే జయం అని స్పష్టంచేస్తున్నారు. అంతేకాదండోయ్.. ఏపీలోనూ అధికారం మారబోతోందట. అంటే వైకాపా నెగ్గుతుందని కాదండి! టీడీపీ ఘనవిజయం సాధిస్తుందట. సీఎంగా చంద్రబాబు తనయుడు.. లోకేష్ అవుతారట. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసిందెవరంటే.. తిరుపతికి చెందిన శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు. గ్రహబలం, వాస్తురీత్యా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితే మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తిరుపతికి చెందిన శ్రీరాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి జోస్యం చెప్పారు. ఆయన చెన్నైలో మాట్లాడుతూ... ఈసారి కూడా జయలలితే అధికారం చేపట్టడం తథ్యమని ప్రకటించారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అవుతారని తాను చెప్పానని, ఆమె గ్రహబలం, వాస్తురీత్యా అమ్మదే విజయమని చెబుతున్నారు. అంతేగాక 2014లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో తాను ముందుగానే చెప్పినట్టు చంద్రబాబునాయుడు సీఎం అయ్యారని, 2019లో జరగబోయే ఎన్నికల్లో ఆయన తనయుడు నారా లోకేష్ సీఎంగా అధికారం చేపడతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా ఈ ప్రయత్నాల్లోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నాయకులు కూడా లోకేష్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. 2019 నాటికి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా పరిణితి సాధించడానికి ఇప్పటినుంచే లోకేష్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి స్వామి జోస్యం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ltt in 2019 man..... Quote
Thunders Posted May 18, 2016 Report Posted May 18, 2016 15 hours ago, krishnote3 said: APPIREDDY MP ki poti chesthadu anta AppiReddy T kadha? Quote
ranku_mogudu Posted May 18, 2016 Report Posted May 18, 2016 Appireddy Harish rao ki madhath palikithey Harish Rao CM lekapothey KTR ani bay area talks Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.