rrc_2015 Posted May 20, 2016 Report Posted May 20, 2016 Jaya lalitha, Mamtha Naveen patnayak Assam new cm - sharvanand Haryana cm - manohar l al All unmarried..... భౌగోళికంగా చూస్తే బ్రహ్మచారి సీఎంలు ఉన్న రాష్ట్రాలన్నీ దాదాపుగా వరుసగా ఉన్నాయి. ఒక్క హర్యానా మాత్రం వేరుగా పైన ఉత్తర భారతదేశంలో ఉంది. కానీ.. ఇప్పుడు అస్సాంలో మొదలుపెడితే... అస్సాం దాని దిగువన ఉన్న బెంగాల్... దాని దిగువన ఉన్న ఒడిశాల ముఖ్యమంత్రులు బ్రహ్మాచారులే. ఆ దిగువన ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణా ముఖ్యమంత్రులు మాత్రం కాదు.. మళ్లీ ఏపీ దిగువనే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయ సింగిలే. ఆ లెక్కన అస్సాం నుంచి తమిళనాడు వరకు వరుస రాష్ట్రాల్లో బ్రహ్మచారి ముఖ్యమంత్రులే దాదాపుగా ఉన్నారు. మధ్యలో ఏపీ ఒక్కటి ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏపీ మినహా తూర్పు తీరంలో బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాలన్నీ బ్రహ్మచారుల పాలనలోనే ఉన్నాయి. ఇది కాకతాళీయమే అయినా ఆసక్తికరమైన అంశం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.