ARYA Posted May 23, 2016 Report Share Posted May 23, 2016 27 crores tho agipoyinda maa no1 stamina టాలీవుడ్ లో పవన్ కి తప్ప వేరే హీరోకి సాధ్యం కాదని చెప్పచ్చు సర్దార్ గబ్బర్ సింగ్ కు ప్రపంచవ్యాప్తంగా 52.2 కోట్ల షేర్ వసూలు చేయగలిగింది. ఇందులో కోస్తా జిల్లాల నుంచి 20.82 కోట్లు – సీడెడ్ నుంచి 8.40 కోట్లు వచ్చాయి. నైజాంలో తెలుగు – హిందీ వెర్షన్లకు కలిపి 12.05 కోట్లు రాబట్టగలగడం విశేషం. యుఎస్ఏ లో 3.90 కోట్లు రాబట్టిన సర్దార్.. కర్నాటక 4.55 కోట్లు రెస్టాఫ్ ఇండియా 1.40 కోట్లు – ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ఏరియాల నుంచి 1.08 కోట్లను వసూలు చేసింది. 52 కోట్లకు పైగా షేర్ ను రాబట్టినా సర్దార్ ను డిజాస్టర్ కిందే పరిగణించాలి. ఈ సినిమాను అమ్మిన రేట్లతో పోల్చితే ఇది చాలా తక్కువ కావడమే ఇందుకు కారణం. అయితే.. డిజాస్టర్ గా మిగిలి కూడా 50 కోట్ల మార్కును అధిగమించిన తొలి సినిమా సర్దార్. చాలామంది హీరోలకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఈ మార్క్ అందుకోలేకపోతున్నారు. ఇలా తొలిరోజే అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాతో 50 కోట్లను అందుకోవడం పవన్ కి తప్ప.. టాలీవుడ్ లో వేరే హీరోకి సాధ్యం కాదని చెప్పచ్చు. Quote Link to comment Share on other sites More sharing options...
chichi Posted May 23, 2016 Report Share Posted May 23, 2016 no.1 kaakapovudu endhi....adhi prove seyyataniki #1 ani cinema kooda teesthe Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted May 23, 2016 Author Report Share Posted May 23, 2016 Just now, chichi said: no.1 kaakapovudu endhi....adhi prove seyyataniki #1 ani cinema kooda teesthe chichi Quote Link to comment Share on other sites More sharing options...
biscuitRAJA000 Posted May 23, 2016 Report Share Posted May 23, 2016 Why kalyan babu prabhas kada no1 ..kalyan babu no3 .. Quote Link to comment Share on other sites More sharing options...
T_BAG Posted May 23, 2016 Report Share Posted May 23, 2016 lol Copsicums.. Quote Link to comment Share on other sites More sharing options...
Power Star Posted May 23, 2016 Report Share Posted May 23, 2016 lol bob disaster isthe ado rakam ani malli malli proved , chaala movies hit talk thone disaster ichadu lol bob inka -ve talk tho Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.