rrc_2015 Posted May 29, 2016 Report Posted May 29, 2016 Heమాచల్ ప్రదేశ్ లోని రాంపూర్ బుషాహర్ జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. బైక్ మీద ప్రయాణిస్తున్న 27 ఏళ్ల అభితేజ్ తన ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదానికి గురైనట్లుగా చెబుతున్నారు. బైక్ స్కిడ్ కావటంతో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారని చెబుతున్నారు. అభితేజ్ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తించిన ఆయన స్నేహితులు హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు.తీవ్ర గాయాలపాలైన అభితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించిన అభితేజ్.. భగత్ సింగ్ తోబట్టు మనమడు. Quote
icecreamZ Posted May 29, 2016 Report Posted May 29, 2016 ohh...mari ippudu parliament medha bombs evaru vestharu? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.