k2s Posted May 30, 2016 Report Share Posted May 30, 2016 12 hours ago, kakatiya said: హైదరాబాద్: తనదైన శైలి నటనతో అభిమానులను సొంతం చేసుకున్న కథానాయకుడు సంపూర్ణేష్‌బాబు. ‘హృదయ కాలేయం’ చిత్రంతో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. తన నటనతో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా అభినందనలు అందుకున్నాడు. సంపూ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కొబ్బరి మట్ట’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంపూ నటించిన కొబ్బరిమట్ట చిత్ర ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి చూసి పడి పడి నవ్వారట. వారి ఆలోచనలను అభినందించారట. ఇలా చిరు తనను అభినందించడం చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం తన జీవితంలో చాలా ముఖ్యమని సంపూ పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. రూపక్ రొనాల్డ్స్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి క్రమన్ సంగీతం అందిస్తున్నారు. Trailer pls Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.