kiladi bullodu Posted May 30, 2016 Report Posted May 30, 2016 మగవారి శృంగార సమస్యలకు చెక్ పెడుతున్న వయాగ్రా తీసుకునే విషయంలో చాలా మందికి అవగాహన ఉండదు. శృంగారంలో పాల్గొనేటప్పుడు ఎప్పుడు వయాగ్రా వాడాలి…ఎప్పుడు వాడకూడదనే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలట. చాలా మంది రాత్రి భోజనం చేసిన వెంటనే.. నిద్రపోయే ముందు శృంగారానికి ఉపక్రమిస్తారు. శృంగారానికి గంట ముందు వయాగ్రా వేసుకోవాలి కాబట్టి దానిని భోజనం అయిన వెంటనే తీసుకుంటారు. అయితే భోజనం అయిన వెంటనే వయాగ్రా తీసుకుంటే దాని పనితీరు అంత మెరుగ్గా ఉండదట. అది పనిచేయడానికి ఎక్కువ సమయం పడుతుందట. పురుషాంగంలో బ్లడ్ ఫ్లోను నియంత్రించే పీడీఈ5 ఎంజైమ్‌ను తాత్కాలికంగా నిలిపేయడమే వయాగ్ర పని. అయితే భోజనం అయిన వెంటనే రక్త ప్రసరణ జీర్ణాశయానికి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో అంగానికి రక్త ప్రసరణ ఎక్కువగా ఉండదు. అందుకే వయగ్రా కూడా పనిచేయడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుందట. అందుకే భోజనం తిన్న రెండు గంటల తర్వాతే వయగ్రా వేసుకుంటే వెంటనే అది పని ప్రారంభిస్తుందట. ఆ తర్వాతే శృంగారంలో పాల్గొంటే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట. Quote
samajaaragamana Posted May 30, 2016 Report Posted May 30, 2016 gp baa chala mandi uncles kapuralu nila pettav Quote
Chitti01 Posted May 30, 2016 Report Posted May 30, 2016 enni vayagralesukunna em laabam vayyaaaaa fottalu unna uncles ki..... faafam ....aaa time ki fottalu lopaliki urke mandhu unte kanukkondi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.