Prabhas_Fan Posted May 30, 2016 Report Posted May 30, 2016 నిజాయతీగా వున్నాడు కాబట్టే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను అని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఆ మాట చెబుతున్నపుడో, లేదా ముందో, తరువాతో..మహానాడులో ఆయన బావమరిది బాలయ్య బాబు, మంత్రులు కెఇ కృష్ణమూర్తి తదితరులు హాయిగా నిద్రపోయారట. మహానాడుకు విజయవాడ కేటరింగ్ సర్వీస్ వారు మహా పసందుగా విందు తయారుచేసి వడ్డించారు. మరి భోజనం తరువాత నిద్ర రాక ఏం చేస్తుంది. మరి అలా అని వాళ్లని బాబు తప్ప పట్టగలరా? కదురదు..ఎందుకంటే వాళ్ల దగ్గర కూడా బాబు గారి ఆన్సరే వుంటుంది. 'మేం నిజాయతీగా వున్నాం..అందుకే ఇంత హాయిగా నిద్రపోయాం' అని. పైగా బాలయ్య నిద్రలో గుర్రు కూడా పెట్టారట. ఎంతయినా లయన్..సింహా కదా..ఆ మాత్రం సౌండ్ వుంటుంది. దాన్నే సౌండ్ స్లీప్ అంటారేమో? ఏమైనా మహానాడులో ఉపన్యాసాలకు అవార్డు ఇవ్వొచ్చు..జోలపాటల్లా ఉన్నందుకు. ఏడే ఏడు నిమషాలు మాట్లాడించి, మైక్ కట్ అయిపోయే సిస్టమ్ పెట్టారట. అదేంటో అసెంబ్లీలో ప్రతిపక్షాల మైకులు కట్ చేసినట్లు, మహానాడులో స్వపక్షం మైకులు కట్ చేయడం. అందుకే ఏడేసి నిమషాల్లో నమస్కారాలు పెట్టడమే మూడు నిమషాలు తినేస్తుంది. ఇంకేం చెబుతారు..వీళ్లేం వింటారు. అందుకే కాస్త కునుకు తీసి వుంటారు Quote
kiladi bullodu Posted May 30, 2016 Report Posted May 30, 2016 meditation chesthunnadu jai balayya Quote
Quickgun_murugan Posted May 30, 2016 Report Posted May 30, 2016 11 minutes ago, Prabhas_Fan said: నిజాయతీగా వున్నాడు కాబట్టే హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను అని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఆ మాట చెబుతున్నపుడో, లేదా ముందో, తరువాతో..మహానాడులో ఆయన బావమరిది బాలయ్య బాబు, మంత్రులు కెఇ కృష్ణమూర్తి తదితరులు హాయిగా నిద్రపోయారట. మహానాడుకు విజయవాడ కేటరింగ్ సర్వీస్ వారు మహా పసందుగా విందు తయారుచేసి వడ్డించారు. మరి భోజనం తరువాత నిద్ర రాక ఏం చేస్తుంది. మరి అలా అని వాళ్లని బాబు తప్ప పట్టగలరా? కదురదు..ఎందుకంటే వాళ్ల దగ్గర కూడా బాబు గారి ఆన్సరే వుంటుంది. 'మేం నిజాయతీగా వున్నాం..అందుకే ఇంత హాయిగా నిద్రపోయాం' అని. పైగా బాలయ్య నిద్రలో గుర్రు కూడా పెట్టారట. ఎంతయినా లయన్..సింహా కదా..ఆ మాత్రం సౌండ్ వుంటుంది. దాన్నే సౌండ్ స్లీప్ అంటారేమో? ఏమైనా మహానాడులో ఉపన్యాసాలకు అవార్డు ఇవ్వొచ్చు..జోలపాటల్లా ఉన్నందుకు. ఏడే ఏడు నిమషాలు మాట్లాడించి, మైక్ కట్ అయిపోయే సిస్టమ్ పెట్టారట. అదేంటో అసెంబ్లీలో ప్రతిపక్షాల మైకులు కట్ చేసినట్లు, మహానాడులో స్వపక్షం మైకులు కట్ చేయడం. అందుకే ఏడేసి నిమషాల్లో నమస్కారాలు పెట్టడమే మూడు నిమషాలు తినేస్తుంది. ఇంకేం చెబుతారు..వీళ్లేం వింటారు. అందుకే కాస్త కునుకు తీసి వుంటారు lol baaliyo Quote
Quickgun_murugan Posted May 30, 2016 Report Posted May 30, 2016 baliyo peg esi ochademo meeting ki Quote
Quickgun_murugan Posted May 30, 2016 Report Posted May 30, 2016 muddaina pettali kadupaina cheyyali Quote
Quickgun_murugan Posted May 30, 2016 Report Posted May 30, 2016 9 minutes ago, Arey_neeku_panibongu said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.