Jump to content

Balayya - Chinnapudu Lokesh Pappu anukunna kani Pedayyaka...


Recommended Posts

Posted

లోకేష్ గురించి బాలయ్య భలే ముచ్చట్లు

 
లోకేష్ గురించి బాలయ్య భలే ముచ్చట్లు

నందమూరి బాలకృష్ణ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడ్డానికి పెద్దగా ఇష్టపడరు. తన కుటుంబ సభ్యుల గురించి కూడా ఆయన బయట మాట్లాడ్డం చాలా తక్కువ. ముఖ్యంగా కూతుళ్లు.. అల్లుళ్ల గురించి ఆయన ఇంటర్వ్యూల్లో ప్రస్తావించరు. ఐతే ఇటీవలే తన మీద స్పెషల్ ఎడిషన్ వేసిన ‘ఇండియా టుడే’ కోసం బాలయ్య ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన ఇద్దరు అల్లుళ్ల గురించి ఆసక్తికర విశేషాలు చెప్పారు బాలయ్య. ముఖ్యంగా తన మేనల్లుడు, అల్లుడు కూడా అయిన లోకేష్ గురించి ఆయన చెప్పిన మాటలు తెలుసుకుని తీరాల్సిందే. ఆ ముచ్చట్ల సంగతేంటో చూద్దాం పదండి.

‘‘నా పెద్దల్లుడు లోకేష్ నా చెల్లెలు భువనేశ్వరి కొడుకు. వాడిని చిన్నప్పట్నుంచి చూస్తూ ఉన్నాను. నాతో చాలా చనువుగా ఉంటాడు. నేను మద్రాసులో ఉన్నపుడు నేనున్న ఇంట్లోనే మా చెల్లెలు, బావగారు ఉండేవాళ్లు. అందువల్ల ఆ ఇల్లు తనదిగానే భావించేవాడు లోకేష్. చిన్నప్పడు వాణ్ని ఆటపట్టించడానికి ఇది నా ఇల్లురా.. వెళ్లు అనేవాడిని. వాడు కాదు నాది అంటూ గోడలు పట్టుకుని నన్ను కోపంగా చూసేవాడు. నాది నాది అంటూ నా కూతుర్నే తీసుకెళ్లిపోయావు కదరా అని ఇప్పుడు అంటూ ఉంటాను. చిన్నప్పుడు ఏమో అనుకున్నాను కానీ.. ఇప్పుడు లోకేష్‌లో చాలా పెద్దరికం వచ్చింది. పార్టీ వ్యవహారాల్లో ఓ సామాన్య కార్యకర్తలాగానే తనను తాను భావించుకుంటాడు. క్రమశిక్షణతో మెలుగుతూ అందరినీ సమన్వయం చేసుకుంటాడు. ఇక రెండో అల్లుడు భరత్ కూడా ఇట్టే కలిసిపోయే వ్యక్తి. బాగా చదువుకుని.. తమ ఫ్యామిలీకి చెందిన గీతమ్  యూనివర్శిటీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు’’ అని బాలయ్య తన అల్లుళ్ల గురించి చెప్పాడు.

Posted
8 hours ago, rajaa said:

oka howle gadiki thodu inko iddaru howle gallu anthe thodu ayaru...

lolyou rock

Posted
11 hours ago, rajaa said:

oka howle gadiki thodu inko iddaru howle gallu anthe thodu ayaru...

roja4.gif?1367791001

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...