Jump to content

Recommended Posts

Posted

ముసలితనంలో హీరో ఆఫర్స్ రాక ఫ్రస్ట్రేషన్లో వున్న కమెడియన్ తాతయ్యలకు ఫేమస్ కావాలంటే ఒక చిట్కా : తెలంగాణా మీద , తెలంగాణా ప్రజల మీద కామెంట్ చేయండి , మేము ఇట్టే మిమ్మల్ని ఫేమస్ చేస్తాము ?

ఎవర్నంటున్ననో ఇంకా అర్ధం కాలేదా ... అదే నండి మొన్న ఒక తాతగారు హీరోయిన్స్ని గిల్లుత, గిచ్చుత, వాళ్ళ ఎత్తులెక్కిన, లోతులు చూసిన అని బహిరంగ సభలో కొత్త హీరో లకు సలహాలిచ్చిండు.అబ్బా అదే నండి ఈ రోజు "తెల్లన్నం తెల్వని తెలంగానోల్లకు , అన్నం పెట్టింది మా అయ్యే " అని స్టేట్మెంట్ ఇచ్చిన కమెడియన్ . ఎప్పుడూ తొడలు కొడ్తుంటే ఎందుకో అనుకున్న , ఈ రోజు అర్ధమయింది ...ఈయన మెదడు అక్కడున్ధని. వియ్యంకులు ఒకేలాగా మాట్లాడాలని అనుకున్నరో ఏమో ...మామను , తండ్రిని వెన్నుపోటు పొడిచి , ఆఖరికి ఎన్టీఆర్ గారి ఆఖరి క్షణాల్లో అన్నం పెట్టకుండ సంపిన వీళ్ళు ...ఎన్టీఆర్ గారి ఇమేజ్ వాడుకొని పదవులు సంపాదించి ...ఒకరు "హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే" , "తెలంగాణా వాళ్లకు పొద్దున నిద్రలేవడం నేర్పింది మా మామే" అని , ఇంకొకరు "తెలంగాణా వాళ్లకు తెల్లన్నం పెట్టింది మా అయ్యే " అని పోటీ పడి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నరు.

అయ్యా ...బాలయ్య....సన్న బియ్యం తిని , తింటూ , తినిపిస్తూ బతుకుతున్న చరిత్ర మా తెలంగాణా వాళ్ళది , మీరు మీ తాతగార్లని అడిగుంటే చరిత్ర చెప్పేవారేమో. మీరు మద్రాస్ లో తెల్లబియ్యం తినుకుంట బతికే కాలం కన్న మునుపే మా వరంగల్ , కరీంనగర్ ల్లో "సోన మసూరి ", "సాంబ మసూరి"(సన్న బియ్యం) పండిస్తూ ఒస్తున్నరు.ఈ రోజు వరకు కూడా తెలంగాణాల నే "మసూరి" పండిస్తరు మీ తండ్రిగారు మా తెలంగాణాకు వచ్చిన్తర్వాతనే సన్నబియ్యం రుచి చూసిన్రు.మీరు తెలంగాణాల 1956 లో చొర్రకమున్దే మా తెలంగాణా రైతన్నలు వేల ఎకరాలా భూములను సాగుచేసి , మసూరి బియ్యం , చిట్టిముత్యాలను సస్యశ్యామలంగా పండిస్తుండె . మీ బతుకులెన్తయినా దోపిడి చేసి బతికే బతుకులు కదా... మీరు బాన్చనని మా తెలంగాణాల సొర్రి.... మీ ఆంధ్ర బాగుపడాలని నీళ్ళు చోరీ చేసి ... మీ ఆస్తులు పెంచుకోవాలని మా రైతన్నల భూమి కబ్జా చేసి మా రైతన్నల ఆత్మహత్యలకు కారణమయిన మీరు మాకు తెల్లబియ్యం తినుడు నేర్పిన్రా ? మీరు దేహీ అని ఒస్తే ..మీకు తిండిపెట్టి చేరదీసిన పాపానికి 60 ఏండ్లు మా తెలంగాణాకు నరకం సూపించి ఈ రోజు మేమే తిండి పెట్టినం అని అంటన్దుకు మీకు సిగ్గనిపిస్తలేదా ? కనీసం మీ అంతరాత్మ అట్ల మాట్లాడటన్దుకు ఒప్పుకుంటుందా ?మీకు తిండిపెట్టి , నీడనిచ్చి , జీవనాధారం కల్పించిన తెలంగాణాకు మీ తరతరాలు రుణపడి వున్నరు. అది గుర్తుపెట్టుకొని నోరు దెగ్గర పెట్టుకొని మాట్లాడండి.

 

 

  • Replies 81
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • SirJi

    20

  • shango

    17

  • Balibabu

    6

  • Kontekurradu

    6

Posted

చెత్త నా కొడుకులకు చెత్త మాటలె వస్తాయి కాని మంచిగా మాట్లాడటం వస్తాద ఎంది^^

Posted

Akkai ee madya asalu entertainment provide cheyatledu .... Akkai lo FIRE miss avutundi... 4s086h_gif1403646236.b766e2bf9930b7c7f16

Posted
4 minutes ago, Anta Assamey said:

Akkai ee madya asalu entertainment provide cheyatledu .... Akkai lo FIRE miss avutundi... 4s086h_gif1403646236.b766e2bf9930b7c7f16

SirJi

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...