andhrabullet Posted June 16, 2016 Report Share Posted June 16, 2016 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలపై చైనాలోని లయోనింగ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జిన్ఝౌ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో తమ నిరసనను వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్డగోలు హామీల నుంచి తప్పించుకోడానికే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారని చైనా వైఎస్ఆర్సీపీ మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కొనకళ్ల పవన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Kallu_Mama007 Posted June 16, 2016 Report Share Posted June 16, 2016 Akkada kooda manade domination aa? kicku ra kicku Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted June 16, 2016 Report Share Posted June 16, 2016 Just now, andhrabullet said: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలపై చైనాలోని లయోనింగ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. జిన్ఝౌ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ ప్రాంగణంలో తమ నిరసనను వ్యక్తం చేశారు.టీడీపీ ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్డగోలు హామీల నుంచి తప్పించుకోడానికే సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేశారని చైనా వైఎస్ఆర్సీపీ మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కొనకళ్ల పవన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆధ్వర్యంలో మెడికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted June 16, 2016 Report Share Posted June 16, 2016 3 minutes ago, timmy said: ada sesthe eam vastadira, jaffa gallara XPS L502x : 2nd generation Int el Core i5-2540M processor 2.6 0 GHz with Turbo Boost 2.0 up to 3.30 GHz Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.