Buttertheif Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 గౌరవనీయులైన కాపు కుల పెద్దలందరికి నమస్కారములు.మనం అనుకున్న రెండు రోజుల గడువు పూర్తి అయి మూడో రోజు వచ్చింది.ఇప్పటికి ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి చలనం లేదు. ఇప్పటికైన ప్రజల్లో మీ మీద ఉన్న గౌరవ మర్యాదలు,నమ్మకాన్ని నిలబెట్టుకొవాలి అంటే రేపు సుర్యోదయంసమయానికి రాజమండ్రి చేరుకొగలరు.అల చేసినట్లైతే మీ మీద ఉన్న నమ్మకం మరియు గౌరవం ప్రజల్లో బలపడతాయి వారికి కొండంత దైర్యాన్ని ఇచ్చిన వారవుతారు.ప్రభుత్వం కూడా వత్తిడికి గురవుతుంది. దయచేసి మిమ్మల్ని అభిమానించే ప్రజలని కాపాడుకొవటానికి కదలివస్తారు అని ఆశిస్తూ Quote
timmy Posted June 18, 2016 Report Posted June 18, 2016 Breathless song vinivuntaaru epudaina brethless songs vinnara Quote
Buttertheif Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 అయ్యా పెద్ద మనుషులు...హైదరాబాద్ లో మీరందరూ కలసి రెండు రోజుల్లో ఫలితం రాకుంటే, మేము చర్యతీసుకుంటాం అన్నారు1) ఈ రెండు రోజుల తరువాత మీరు ఏంచేశారు.2) ఒక్క ముద్రగడ కు 5,000 వేల మంది పోలీసు లను కాపలా వుంచారు.3)అయ్యా మీరు నినదించి లక్షల మందిని రాజమండ్రి కి రప్ఫంచి.4)అన్ని జిల్లాలో, అన్ని మండలాల్లో ఉద్యమంతీవ్ర కాకుంటే మనం ముద్రగడ ప్రాణాలు తీసినట్లేజై ముద్రగడ్ర జై కాపునాడు Quote
Buttertheif Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 ఒరేయ్ నాయకుల్లారా విడప్పుడు నేను నాయకుడిని నాయకుడిని అని డబ్బాలు కొట్టుకొని చెప్పుకోవడం కాదురా కదలండిరా ఒక్కడైన వ్యూహానికి ప్రతి వ్యూహం వేసాడా మరి అలాంటప్పుడు నువ్వు నాయకుడివి ఎలా అవుతావురా మౌనంగా ఉంటే అవుతావా?? ఈరోజుల్లో యువత అంతా ఎలా చెప్పుకుంటున్నారో "రంగా" గారు ఉంటే మనం ఎలా ఉండే వారిమా అని రేపు మన పిల్లలు కూడా ఆరోజున "ముద్రగడ" గారి వెనక మా కాపులు నిలబడినట్లైతే ఎలా ఉండునో అనేలా చెప్పుకుంటారు అంతే తప్ప మన జాతకాలు ఇంతే అది స్పష్టంగా తెలిసిపోతుంది ఎందుకంటే "ఒక పక్క మనిషి చచ్చిపోయే స్టేజిలో ఉంటే మనం మాత్రం అంతా ఇంట్లో కూర్చొని ఉదయన్నే స్దానం చేసి, టిఫిన్స్ చేసి, అలా హాయిగా రోడ్లు తిరుగుతూ, సాయంత్రానికి ఇంటికి చేరి అబ్బా షిట్ ముద్రగడ గారితో ఇంక చర్చలు ప్రారంభించలేదా అని గింజుకుంటూ కడుపునిండా బోజనం చేసి పడుకొని మళ్ళి ఉదయం మామూలేగా" అంతేలా ఆయన మన ఇంటి వ్యక్తి కాదుగా పాపం ఆవిష్యం ఆయనకు అర్దం అయినట్లు లేదు అందుకే మా కుటుంభం అని అనుకొని పాపం 8 రోజుల నుండి అలా పడి ఉన్నాడు దయచేసి అవసరం అయినప్పుడు వ్యూహ రచన చేయలేని వాడు నేను నాయకుడిని అని చెప్పుకోవద్దు ఎందుకంటే మా లాంటి యువత రేపు మీ మొహం మీద ఊస్తారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.