solman Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 సాక్షి వైర్కట్ పై చైనాలో నిరసనలు Quote
solman Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 జగనన్న కోసం చైనాలో ప్రార్థనలు ఇది కామెడీ అస్సలే కాదు. నిఝంగా నిజం. గతంలో జగన్ పై సీబీఐ కేసు నమోదు చేస్తే, ఒక చిన్నారి అన్నం తినడం మానేసిందట. ఈ కథనం వచ్చిన సాక్షిలోనే ఇదీ వచ్చింది. కరువుతో అల్లాడుతున్న మాచర్ల ప్రాంతం జగనన్న రాకతో ఇంద్ర సినిమాలో సీనులాగా ఆకాశం నుంచి ధార కట్టేసిందట వర్షం..ఇదీ సాక్షిలోనే అచ్చయింది. ఇలా చెప్పుకుంటూ పోయే లిస్టులో సాక్షి చానల్ ప్రసారాలను ఆంధ్రప్రదేశ్లో నిషేధించారని తెలుసుకుని చైనీస్ తెగ ఆందోళనలో వున్నారట. చైనీస్ అంటే అందరూ చైనీస్ కాదనుకోండి..అందులో కొందరు రెడ్డీస్ కూడా ఉన్నారు.తెలుగురాని, తెలుగు తెలియని, అసలు సాక్షి అంటేనే పరిచయం లేని దేశంలో సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతపై ఆందోళనలు సాగుతున్నాయి. జగన్ మీడియాకు మద్దతుగా డ్రాగన్ కంట్రీ ఎంట్రీ ఇచ్చింది. అంటే ఇక బాబు పని అయిపోనట్టేనన్న మాట. చైనా అంటే అగ్రరాజ్యం అమెరికాయే భయపడుతున్న పరిస్థితులున్నాయి. చైనా దేశంలో సాక్షి చానల్ నిషేధం ఎత్తేయాలని నిరసనలు జరిగితే, చంద్రబాబు భయపడడా? ప్రస్తుతం సాక్షి మీడియా గ్రూప్ తెలుగుదేశాధినేత చంద్రబాబును ఇలాగే భయపెట్టాలని చూస్తోంది. ఎంబీబీఎస్ చేసేందుకు చైనా వెళ్లిన రెడ్డి సామాజికవర్గం యువకులు కొందరు అక్కడే మరికొందరిని కలుపుకుని వైసీపీ చైనా ఎంబీబీఎస్ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు సాక్షి ప్రసారాల నిలిపివేతను నిరసించారు. ఈ నిరసనలో పాల్గొన్న వారిలో కొంతమంది చైనా అమ్మాయిలూ వున్నారు. వీరు కూడా జగనన్న చానల్ రావాలని తమకు తెలిసిన భాషలో మనసులోనే ప్రార్థించారట. Quote
solman Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 గతంలో జగన్ పై సీబీఐ కేసు నమోదు చేస్తే, ఒక చిన్నారి అన్నం తినడం మానేసిందట. ఈ కథనం వచ్చిన సాక్షిలోనే ఇదీ వచ్చింది. కరువుతో అల్లాడుతున్న మాచర్ల ప్రాంతం జగనన్న రాకతో ఇంద్ర సినిమాలో సీనులాగా ఆకాశం నుంచి ధార కట్టేసిందట వర్షం..ఇదీ సాక్షిలోనే అచ్చయింది Quote
solman Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 చైనీస్ అంటే అందరూ చైనీస్ కాదనుకోండి..అందులో కొందరు రెడ్డీస్ కూడా ఉన్నారు.తెలుగురాని, తెలుగు తెలియని, అసలు సాక్షి అంటేనే పరిచయం లేని దేశంలో సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతపై ఆందోళనలు సాగుతున్నాయి Quote
solman Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 ఎంబీబీఎస్ చేసేందుకు చైనా వెళ్లిన రెడ్డి సామాజికవర్గం యువకులు కొందరు అక్కడే మరికొందరిని కలుపుకుని వైసీపీ చైనా ఎంబీబీఎస్ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు సాక్షి ప్రసారాల నిలిపివేతను నిరసించారు. Quote
solman Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 ఎంబీబీఎస్ చేసేందుకు చైనా వెళ్లిన రెడ్డి సామాజికవర్గం యువకులు కొందరు అక్కడే మరికొందరిని కలుపుకుని వైసీపీ చైనా ఎంబీబీఎస్ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు సాక్షి ప్రసారాల నిలిపివేతను నిరసించారు. Quote
solman Posted June 18, 2016 Author Report Posted June 18, 2016 ఈ నిరసనలో పాల్గొన్న వారిలో కొంతమంది చైనా అమ్మాయిలూ వున్నారు. వీరు కూడా జగనన్న చానల్ రావాలని తమకు తెలిసిన భాషలో మనసులోనే ప్రార్థించారట. Quote
DannyArcher Posted June 18, 2016 Report Posted June 18, 2016 4 minutes ago, solman said: ఎంబీబీఎస్ చేసేందుకు చైనా వెళ్లిన రెడ్డి సామాజికవర్గం యువకులు కొందరు అక్కడే మరికొందరిని కలుపుకుని వైసీపీ చైనా ఎంబీబీఎస్ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు సాక్షి ప్రసారాల నిలిపివేతను నిరసించారు. Quote
BabuRa0 Posted June 19, 2016 Report Posted June 19, 2016 2 hours ago, solman said: సాక్షి వైర్కట్ పై చైనాలో నిరసనలు nijamga Jaffa gallu vere lokam lo untaru Quote
BabuRa0 Posted June 19, 2016 Report Posted June 19, 2016 2 hours ago, solman said: ఎంబీబీఎస్ చేసేందుకు చైనా వెళ్లిన రెడ్డి సామాజికవర్గం యువకులు కొందరు అక్కడే మరికొందరిని కలుపుకుని వైసీపీ చైనా ఎంబీబీఎస్ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు సాక్షి ప్రసారాల నిలిపివేతను నిరసించారు. lol teddies Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.