mittu Posted June 21, 2016 Report Posted June 21, 2016 నేను : క్రిస్టోఫర్ నోలన్ తెలుసా? నాన్న : తెలీదు నేను : ఛీ వేస్ట్ నువ్వు...తోపు డైరెక్టరు..పోనీ అలెగ్జాండ్రా డడ్డారియో తెలుసా? నాన్న : తెలీదు నేను : ఛీ వేస్ట్ నువ్వు...భీబత్సమైన..అదే..మంచి నటి.. నాన్న : నీకు బూరి చంద్రమౌళి బీ.ఏ తెలుసా? నేను : తెలీదు...ఎవరాయన? నాన్న : బ్లౌజులు బాగా కుడతాడు.. నేను : అది నాకెందుకు? నాన్న : మరి ఆ పై బ్యాచ్ కూడా నాకెందుకు? నేను : గుడ్ నైట్ నాన్నా! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.