tsunamiraju Posted July 8, 2016 Report Posted July 8, 2016 తెలుగు తమ్ముళ్లు ఎప్పటికి తమకే అధికారము ఉండాలి, తద్వారా తామే అంతా దోచుకుతినాలి అనే తత్వముతో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తుంటారు. ప్రభుత్వము మీద సద్విమర్శ కూడా భరించలేరు. నోటికొచ్చిన భాషతో వ్యక్తిగత దూషణలకు దిగుతారు. ఎంతో పటిమతో మూకుమ్మడిగా దాడులకు దిగుతారు. తెలుగుదేశం మీద విమర్శచేసే వాళ్ళను జగన్ పార్టీ అని ఇంకెవరోఅని ఇంకెవరోఅని ముద్రలు వేస్తుంటారు. వాళ్ళు తరచుగా వాడే పడికట్టు పదాలు జగన్ ఫ్యాన్స్ - జఫ్ఫా గాళ్ళు భాజాపా ఫ్యాన్స్ - భాజా పువ్వులు లేదా పువ్వులు మరి ఈ లెఖ్ఖ ప్రకారము వాళ్ళ భాషలోనే బాబు ఫ్యాన్స్ ---> మీరేమంటారు???????????????????? Quote
Kontekurradu Posted July 8, 2016 Report Posted July 8, 2016 Just now, gundubabu said: bufoons Hai , bedaru, gadapa gadpaki YCP form nimpava nuuuv Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.