tsunamiraju Posted July 8, 2016 Report Posted July 8, 2016 బాబుకు స్వాముల భయం బాగా పట్టుకుంది. సిగ్గు లేకుండా చేసిన పనికి చంద్రబాబు స్వాముల చేత శాపనార్ధాలు పెట్టించుకునే పరిస్ధితికి దిగజారాడు. అడుగడుగునా స్వాములు బాబు సర్కారు పనులను తీవ్రంగా ఎండగట్టుతున్నారు. హిందూవులు పవిత్రంగా భావించే.. గుడులను కూల్చటం పట్ల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ** స్వాములంతా కలిసి హిందూ ధర్మ పరిరక్షణ అంటూ చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. అంతే కాకుండా టీడీపీ పార్టీ సభ్యులందరికీ శాపనార్ధాలు పెట్టేస్తున్నారు. వచ్చే సారి మీకు ఒక్కసీటు కూడా రాదు ఇది మా శాపం అంటూ..స్వాములు అగ్రహం వ్యక్తంచేస్తున్నారు.దీంతో బాబు భయపడ్డారట. గుట్టు చప్పుడు కాకుండా..పనులు చేసుకుంటూ వెలుతుంటే..ఒక్క దెబ్బతో పరువు తీశారని, చెడ్డపేరు తెచ్చారని టీడీపీ నేతలు బుడ్డా వెంకన్న, కేశినేని నానికి పిచ్చ క్లాస్ పీకారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ** గుడులు కూలగొట్టారు సరే…కూలగొట్టే టప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా చేస్తారని గట్టిగానే వాయించాడట బాబు. అక్కడితో ఆగకుండా..బీజేపీ నేతలతో రోడ్డు మీద ఎందుకు గొడవ పడ్డావని వెంకన్న మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట బాబు. దీంతో అంతా రచ్చ రచ్చ అయి కూర్చుంది. గతంలోనే వ్యవసాయం గురించి అనవసరంగా మాట్లాడి అధికారం రాకుండా ఇన్ని ఏండ్లు గడిపా.. మళ్లీ గుడులు కూల్చేసి మళ్లీ నా పదవికి గండం తెచ్చేలా ఉన్నారని ఫైర్ అయ్యారట. ** ఇప్పుడు మీరు గుడుల జోలికి పోకుండా..స్వాముల జోలికి కూడా వెళ్లారు. ఇప్పుడు వాళ్లు నాపై శాపనార్దాలు పెడుతున్నారు. నిన్నెవరు వెళ్లమన్నారని . నీ వల్ల వాళ్లంతా శాపనార్ధాలు పెడుతున్నారు. వచ్చే సారి ఒక్క సీటు కూడా గెలవదని శపించారు. చిన్నగా హాండిల్ చేయాల్సిన విషయాన్ని మీడియా ముందుకు ఎందుకు తీసుకెళ్లావని నానికి క్లాస్ తీసుకున్నాడట బాబు.దీంతో నాని నోరుమూసుకుని వినటం తప్ప ఇంకేమ చేయలేదట. Quote
greenbelt Posted July 8, 2016 Report Posted July 8, 2016 ee news raasinodiki cbn chevilo cheppi vuntaadu... ila annanu ani....veedu veedi raatalu... Quote
Budabukallo Posted July 8, 2016 Report Posted July 8, 2016 35 minutes ago, tsunamiraju said: బాబుకు స్వాముల భయం బాగా పట్టుకుంది. సిగ్గు లేకుండా చేసిన పనికి చంద్రబాబు స్వాముల చేత శాపనార్ధాలు పెట్టించుకునే పరిస్ధితికి దిగజారాడు. అడుగడుగునా స్వాములు బాబు సర్కారు పనులను తీవ్రంగా ఎండగట్టుతున్నారు. హిందూవులు పవిత్రంగా భావించే.. గుడులను కూల్చటం పట్ల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ** స్వాములంతా కలిసి హిందూ ధర్మ పరిరక్షణ అంటూ చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. అంతే కాకుండా టీడీపీ పార్టీ సభ్యులందరికీ శాపనార్ధాలు పెట్టేస్తున్నారు. వచ్చే సారి మీకు ఒక్కసీటు కూడా రాదు ఇది మా శాపం అంటూ..స్వాములు అగ్రహం వ్యక్తంచేస్తున్నారు.దీంతో బాబు భయపడ్డారట. గుట్టు చప్పుడు కాకుండా..పనులు చేసుకుంటూ వెలుతుంటే..ఒక్క దెబ్బతో పరువు తీశారని, చెడ్డపేరు తెచ్చారని టీడీపీ నేతలు బుడ్డా వెంకన్న, కేశినేని నానికి పిచ్చ క్లాస్ పీకారట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ** గుడులు కూలగొట్టారు సరే…కూలగొట్టే టప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా చేస్తారని గట్టిగానే వాయించాడట బాబు. అక్కడితో ఆగకుండా..బీజేపీ నేతలతో రోడ్డు మీద ఎందుకు గొడవ పడ్డావని వెంకన్న మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట బాబు. దీంతో అంతా రచ్చ రచ్చ అయి కూర్చుంది. గతంలోనే వ్యవసాయం గురించి అనవసరంగా మాట్లాడి అధికారం రాకుండా ఇన్ని ఏండ్లు గడిపా.. మళ్లీ గుడులు కూల్చేసి మళ్లీ నా పదవికి గండం తెచ్చేలా ఉన్నారని ఫైర్ అయ్యారట. ** ఇప్పుడు మీరు గుడుల జోలికి పోకుండా..స్వాముల జోలికి కూడా వెళ్లారు. ఇప్పుడు వాళ్లు నాపై శాపనార్దాలు పెడుతున్నారు. నిన్నెవరు వెళ్లమన్నారని . నీ వల్ల వాళ్లంతా శాపనార్ధాలు పెడుతున్నారు. వచ్చే సారి ఒక్క సీటు కూడా గెలవదని శపించారు. చిన్నగా హాండిల్ చేయాల్సిన విషయాన్ని మీడియా ముందుకు ఎందుకు తీసుకెళ్లావని నానికి క్లాస్ తీసుకున్నాడట బాబు.దీంతో నాని నోరుమూసుకుని వినటం తప్ప ఇంకేమ చేయలేదట. Quote
Budabukallo Posted July 8, 2016 Report Posted July 8, 2016 3 minutes ago, Budabukallo said: nuvu ne erupu postullu... velli louts pond mundu ongo poooo Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.