Jump to content

Recommended Posts

Posted

చంద్రబాబు మరో భారీ కుట్ర - బహిర్గత పర్చిన వికీలీక్స్ ......
ప్రపంచ వ్యాప్తంగాఅనేక కుంభకోణాలను, అక్రమాలను బైట పెట్టిన వికీలీక్స్ సంస్థ ఇప్పుడు చంద్ర బాబు నాయుడు కుట్రను బయట పెట్టింది. ‪#‎అక్రమపద్దతిలో‬ ‪#‎ఫోన్లు‬ ‪#‎ట్యాపింగ్‬చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్దపడ్డారని వికీలిక్స్ పరిశోధనలో వెల్లడైంది. దానికోసం 7.5 కోట్ల రూపాయలతో టెక్నాలజీని కొనుగోలు చేయడం కోసం సింగపూర్ లోని ‪#‎హాకింగ్_డాట్_కామ్‬ అనే సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు వికీలీక్స్ బయట పెట్టింది. 
..
నమస్తే తెలాంగాణ పత్రిక కథనం ప్రకారం.... ‪#‎ఈమెయిల్స్‬‪#‎సెల్‬ ఫోన్లు, ‪#‎లాండ్‬ ఫోన్లను ట్యాపింగ్ చేసే టెక్నాలజీని సింగపూర్ కంపెనీ నుండి ‪#‎కొనుగోలుచేయడం‬ కోసం జరిపిన ఈ మెయిల్ సంప్రదింపులను వికీలీక్స్ బయట పెట్టింది. హైదరా బాద్ జూబ్లీ హిల్స్ లోఉన్న ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి ‪#‎మధ్యవర్తిగా‬ వ్యవహరించారని వికీలీక్స్ చెప్పింది. 7.5 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకొని ఆర్డర్ కూడా బుక్ చేశారు... వికీలీక్స్ శుక్రవారం బైటపెట్టిన 10 లక్షల ఈ మెయిల్లలో చంద్రబాబు చేసిన కుట్ర కూడా ‪#‎బహిర్గతమైంది‬.
..
‪#‎ఓటుకునోట్లు‬ వ్యవహారంలో ‪#‎అడ్డంగా‬ దొరికి పోయిన తర్వాత ‪#‎ప్రతీకారం‬ తో రగిలి పోతున్న పచ్చ బాబు ఈ #ట్యాపింగ్ సామాగ్రి ని ‪#‎తెలంగాణనాయకుల‬ మీద ప్రయోగించడానికే ఉపయోగించవచ్చు లేదా ‪#‎ఇతరపార్టీనాయకుల‬ మీద కూడా వాడవచ్చు 
..
ఇక వికీలీక్స్ ఇన్ని విషయాలు బహిర్గతం చేసిన తర్వాత ఇప్పుడు చంద్రాబాబు ఏంచేస్తారు ? తమ ఫోన్లు ట్యాపింగ్ ఎలా చేస్తారంటూ కొంత కాలంగా హంగామా సృష్టిస్తున్న ఆయన దీని పై ఏం జవాబు చెప్తారు? నిజంగా ఆసక్తికరమే !

Posted
51 minutes ago, tsunamiraju said:

orey picheee palthu.... oksare wikileaks website elli search use chey, ella use cheyalo teliyakapothe let me know. Oka class tesukonce chepthanu.

nuvu ne item news lu, nekante aaa TV9 news vadu better. koncham anna brain vaduthadu.

Posted
2 hours ago, Budabukallo said:

orey picheee palthu.... oksare wikileaks website elli search use chey, ella use cheyalo teliyakapothe let me know. Oka class tesukonce chepthanu.

nuvu ne item news lu, nekante aaa TV9 news vadu better. koncham anna brain vaduthadu.

gallery_8818_6_385253.gif?1367349476

both govt's desperate in mud slinging

Posted

NT lo vasthe nammedi ledu....post some from AndhraLight or TODAY llo vasthe Namochu....

Posted
7 hours ago, Budabukallo said:

orey picheee palthu.... oksare wikileaks website elli search use chey, ella use cheyalo teliyakapothe let me know. Oka class tesukonce chepthanu.

nuvu ne item news lu, nekante aaa TV9 news vadu better. koncham anna brain vaduthadu.

Kindha dala Ankul Nuvv cheppinatte search chesinattunnaru ..edho pic esaadu 

Posted
2 hours ago, dalapathi said:

@3$% lekapothey sunamiraju kosam rojuko scam ekkada nundi vasthundhi nakka meedha edvadaaniki.. archives lo vethukkodamey google search chesthu

Posted
8 hours ago, tsunamiraju said:

చంద్రబాబు మరో భారీ కుట్ర - బహిర్గత పర్చిన వికీలీక్స్ ......
ప్రపంచ వ్యాప్తంగాఅనేక కుంభకోణాలను, అక్రమాలను బైట పెట్టిన వికీలీక్స్ సంస్థ ఇప్పుడు చంద్ర బాబు నాయుడు కుట్రను బయట పెట్టింది. ‪#‎అక్రమపద్దతిలో‬ ‪#‎ఫోన్లు‬ ‪#‎ట్యాపింగ్‬చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్దపడ్డారని వికీలిక్స్ పరిశోధనలో వెల్లడైంది. దానికోసం 7.5 కోట్ల రూపాయలతో టెక్నాలజీని కొనుగోలు చేయడం కోసం సింగపూర్ లోని ‪#‎హాకింగ్_డాట్_కామ్‬ అనే సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు వికీలీక్స్ బయట పెట్టింది. 
..
నమస్తే తెలాంగాణ పత్రిక కథనం ప్రకారం.... ‪#‎ఈమెయిల్స్‬‪#‎సెల్‬ ఫోన్లు, ‪#‎లాండ్‬ ఫోన్లను ట్యాపింగ్ చేసే టెక్నాలజీని సింగపూర్ కంపెనీ నుండి ‪#‎కొనుగోలుచేయడం‬ కోసం జరిపిన ఈ మెయిల్ సంప్రదింపులను వికీలీక్స్ బయట పెట్టింది. హైదరా బాద్ జూబ్లీ హిల్స్ లోఉన్న ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారానికి ‪#‎మధ్యవర్తిగా‬ వ్యవహరించారని వికీలీక్స్ చెప్పింది. 7.5 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకొని ఆర్డర్ కూడా బుక్ చేశారు... వికీలీక్స్ శుక్రవారం బైటపెట్టిన 10 లక్షల ఈ మెయిల్లలో చంద్రబాబు చేసిన కుట్ర కూడా ‪#‎బహిర్గతమైంది‬.
..
‪#‎ఓటుకునోట్లు‬ వ్యవహారంలో ‪#‎అడ్డంగా‬ దొరికి పోయిన తర్వాత ‪#‎ప్రతీకారం‬ తో రగిలి పోతున్న పచ్చ బాబు ఈ #ట్యాపింగ్ సామాగ్రి ని ‪#‎తెలంగాణనాయకుల‬ మీద ప్రయోగించడానికే ఉపయోగించవచ్చు లేదా ‪#‎ఇతరపార్టీనాయకుల‬ మీద కూడా వాడవచ్చు 
..
ఇక వికీలీక్స్ ఇన్ని విషయాలు బహిర్గతం చేసిన తర్వాత ఇప్పుడు చంద్రాబాబు ఏంచేస్తారు ? తమ ఫోన్లు ట్యాపింగ్ ఎలా చేస్తారంటూ కొంత కాలంగా హంగామా సృష్టిస్తున్న ఆయన దీని పై ఏం జవాబు చెప్తారు? నిజంగా ఆసక్తికరమే !

ne yavva gud valga news patukoni asthav kada vaa..VCR

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...