icecreamZ Posted July 15, 2016 Report Posted July 15, 2016 వధువు 71.. వరుడు 17 టెనెస్సీ: ప్రేమకు వయసు అడ్డం కాదంటారు. అందుకు ఈ ఫొటోలో కనిపిస్తున్న జంటే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తున్న బామ్మ పేరు ఆల్మెడా. అబ్బాయి గేరి హార్డ్‌విక్. వీరిద్దరివీ బామ్మ, మనవడి వయసులు. కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వీరిద్దరి లవ్‌స్టోరీ ఎలా మొదలైందంటే.. ఆల్మెడాకి 43 ఏళ్ల వయసున్నప్పుడు డొనాల్డ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరిద్దరికీ నలుగురు పిల్లలు. 2013లో డయాబెటిస్తో భర్త డొనాల్డ్ చనిపోయాడు. ఆ తర్వాత కొంత కాలానికే ఆల్మెడా పెద్ద కుమారుడు రాబర్ట్ మూర్ఛ వ్యాధితో కన్నుమూశాడు. ప్రియతముల వరుస మరణాలతో ఆల్మెడా ఎంతో కుమిలిపోయింది. కుమారుడు రాబర్ట్ అంత్యక్రియల సందర్భంగా తొలిసారి ఆల్మెడా గేరీని చూసింది. రాబర్ట్ భార్య లీసా తరఫు బంధువు గేరీ. గేరీని చూడగానే తాను వెదుకుతున్న సోల్‌మేట్ అతడేనన్న భావన కలిగింది ఆల్మెడాకి. గేరీకి అదే భావన కలగడం, ఆ తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్‌తో విడిపోయి ఆల్మెడాని కలుసుకోవడం వరసగా జరిగాయి. వివాహమే తమ బంధానికి సరైన మార్గమని భావించి గేరీ, ఆల్మెడాలు పెళ్లి చేసేసుకున్నారు. ఆల్మెడా మనవడు కూడా గేరీ కన్నా పెద్దవాడట. వయసుతో మాకు సంబంధం లేదు.. మేమిద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం.. మాది ఆత్మబంధం... అంటున్నారు ఈ దంపతులు. Quote
krishna0125 Posted July 15, 2016 Report Posted July 15, 2016 edavado baga sketch vesadu. musaldhi elago ekkuva rojulu undadhu le taravatha manama enjoy ani sketch vesi untadu.. Quote
samajaaragamana Posted July 15, 2016 Report Posted July 15, 2016 first nyt rojey sachipodhi emo Quote
JAPAN Posted July 15, 2016 Report Posted July 15, 2016 ilantivi chalane vunnai....91 nd 31 anta Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.