Rusky Posted July 21, 2016 Report Posted July 21, 2016 ‘కబాలి’ చూసేవారికి చేదు వార్త.. ఇప్పుడు ఎక్కడ విన్నా ‘కబాలి’ వార్తలే. సౌతిండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా రజనీ ‘కబాలి’ గాలి హోరెత్తిస్తోంది. విడుదలకు ముందే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యాజమాన్యానికి కాసుల వర్షం కురిపిస్తూ వాళ్లని ఆనంద సాగరాల్లో ముంచెత్తుతోంది. ఈ నేపధ్యంలో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు చూసేద్దామని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే వారికి చేదు వార్త. కబాలి చిత్రం తమిళనాడులో గురువారం అర్థరాత్రి నుంచే స్పెషల్ షోస్ మొదలుకానుండగా, తెలుగులో మాత్రం శుక్రవారం రోజునే మొదటి షో ప్రదర్శితం కానుంది. నైజాంలో ఈ సినిమాను విడుదల చేస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ, గురువారం అర్థరాత్రి బెనిఫిట్ షో లాంటివేమీ వెయ్యటం లేదని, శుక్రవారం రోజునే అన్నిచోట్లా మొదటి షో ఉంటుందని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా కేవలం నైజాంలోనే సుమారు 330లకు పైనే థియేటర్లలో విడుదల కానుంది. మరో ప్రక్కన ‘కబాలి’ సినిమా టికెట్ల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతోంది. బుక్‌మై షో సైట్/యాప్ ద్వారా మంగళవారం పలు థియేటర్ల టికెట్లను విక్రయానికి పెట్టగా కేవలం మూడు నిమిషాల్లోనే అన్నీ బుక్ అయ్యాయి. దీంతో కాస్త ఆలస్యంగా బుక్ మై షో కు వెళ్ళినవారు నిరాశచెందారు. దీన్ని బట్టి మనం నిర్దారించుకోవచ్చు ‘కబాలి’ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ నెలకొంది అనేది. Quote
Quickgun_murugan Posted July 21, 2016 Report Posted July 21, 2016 28 minutes ago, Rusky said: ‘కబాలి’ చూసేవారికి చేదు వార్త.. ఇప్పుడు ఎక్కడ విన్నా ‘కబాలి’ వార్తలే. సౌతిండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా రజనీ ‘కబాలి’ గాలి హోరెత్తిస్తోంది. విడుదలకు ముందే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యాజమాన్యానికి కాసుల వర్షం కురిపిస్తూ వాళ్లని ఆనంద సాగరాల్లో ముంచెత్తుతోంది. ఈ నేపధ్యంలో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు చూసేద్దామని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే వారికి చేదు వార్త. కబాలి చిత్రం తమిళనాడులో గురువారం అర్థరాత్రి నుంచే స్పెషల్ షోస్ మొదలుకానుండగా, తెలుగులో మాత్రం శుక్రవారం రోజునే మొదటి షో ప్రదర్శితం కానుంది. నైజాంలో ఈ సినిమాను విడుదల చేస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ, గురువారం అర్థరాత్రి బెనిఫిట్ షో లాంటివేమీ వెయ్యటం లేదని, శుక్రవారం రోజునే అన్నిచోట్లా మొదటి షో ఉంటుందని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా కేవలం నైజాంలోనే సుమారు 330లకు పైనే థియేటర్లలో విడుదల కానుంది. మరో ప్రక్కన ‘కబాలి’ సినిమా టికెట్ల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరుగుతోంది. బుక్‌మై షో సైట్/యాప్ ద్వారా మంగళవారం పలు థియేటర్ల టికెట్లను విక్రయానికి పెట్టగా కేవలం మూడు నిమిషాల్లోనే అన్నీ బుక్ అయ్యాయి. దీంతో కాస్త ఆలస్యంగా బుక్ మై షో కు వెళ్ళినవారు నిరాశచెందారు. దీన్ని బట్టి మనం నిర్దారించుకోవచ్చు ‘కబాలి’ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ నెలకొంది అనేది. Kabali da Quote
Rusky Posted July 21, 2016 Author Report Posted July 21, 2016 1 minute ago, Quickgun_murugan said: Kabali da Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.