Kallu_Mama007 Posted July 25, 2016 Report Posted July 25, 2016 యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఒకటి రెండు మాత్రమే ఇంతకుముందు రీమేక్ కినోచుకున్నాయి…అవి కూడా ఇతర భాషల్లో డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి. దాంతో ఆ హీరోలను అక్కడి విమర్శకులు ఎన్టీఆర్ నటనలో ఉన్న ఇంటెన్సిటీ మీలో కనిపించలేదు కాబట్టే ఆ సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి అని తేల్చేశారు.తరువాత మళ్ళీ ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలను రీమేక్ చేయాలన్న ఆలోచన కూడా మరే హీరోకి రాలేదు. ఎన్టీఆర్ లాస్ట్ రెండు హిట్స్ టెంపర్-నాన్నకుప్రేమతో రీమేక్ లకు సౌత్ లో రిప్లేస్ చేయడం కుదరదని హీరోలు అందరూ చేతులు ఎత్తేశారు.ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ పై కన్నేశారు. ఈ సినిమా కనుక అనుకున్న విధంగా సక్సెస్ అయితే కచ్చితంగా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని సల్మాన్ ఖాన్ తో పాటు అక్షయ్ కుమార్ చూస్తున్నట్లు చెబుతున్నారు. మరి వీళ్లైనా ఎన్టీఆర్ లో ఉన్న ఇంటెన్సిటీని అందుకుంటారో లేదో చూడాలి. http://maacine.com/ntr-moviepai-btown-heros-eye/ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.