NinduChandurudu Posted July 27, 2016 Report Posted July 27, 2016 చిరును మించిన మహేష్!! కాని... Wed Jul 27 2016 13:37:36 GMT+0530 (IST) వచ్చిన సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్స్ అయిపోవడం లేదు. ఒకదాన్ని మించి మరొకటి కలెక్షన్స్ సాధించడం లేదు. ఒక స్టార్ ని మించి మరొక హీరో రాబట్టేసే సందర్భాలు అరుదుగా ఉంటున్నాయి. కలెక్షన్స్ లో రికార్డులు బద్దలు కొట్టలేకపోయినా.. స్టార్ హీరోలు తమ సినిమాలు అమ్ముకోవడంలో మాత్రం పోటీ పడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ప్రారంభానికి ఇంకా నెల రోజుల గడువు ఉంది. అప్పుడే ఈ చిత్రానికి బిజినెస్ మొదలైపోయింది. తూర్పు గోదావరి జిల్లా రైట్స్ కోసం వింటేజ్ ఫిలిమ్స్ 5.75 కోట్ల నుంచి 6 కోట్ల వరకూ ఇచ్చేందుకు రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో రీసెంట్ గా చిరు 150వ మూవీ కత్తిలాంటోడు కోసం ఆఫర్ 5.5 కోట్ల రికార్డ్ బ్రేక్ అయిపోయింది. అసలు చిరు సినిమాతోనే సర్దార్ గబ్బర్ సింగ్ కి నెలకొల్పిన 5.4 కోట్ల రికార్డ్ బద్దలైంది. సినిమా సినిమాకి ఇలా పోటాపోటీగా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఏ సినిమా తేడాపడ్డా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఇరుక్కుపోతున్నారు. పవన్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్.. మహేష్ సినిమా బ్రహ్మోత్సవంలు ఇందుకు బెస్టు ఎగ్జాంపుల్స్. పోటీ పడి బిజినెస్ చేసి.. చివరకు అంతే పోటీగా ఫ్లాప్ లు కొట్టారు. ఈ పోటీతో కలెక్షన్స్లో రికార్డులు సృష్టిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది కదా. Quote
Kontekurradu Posted July 27, 2016 Report Posted July 27, 2016 era chandurudu, GNT lo inka caste peeling ante vunda ? bayataki pothe inka caste aduguthunara ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.