Jump to content

Recommended Posts

Posted

రెడ్‌ లైట్‌ ఏరియా అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. ఆ ఏరియాలో నివాసం ఉంటున్న వాళ్లు సైతం తాము ఇక్క‌డ ఎందుకు ఉంటున్నామా అని ఫీల‌వుతుంటారు కూడా. ఇక రెడ్‌లైట్ ఏరియా పేరు చెపితే రాత్రీ, పగలూ ప్రశాంతత లేకుండా ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. అయితే తాజాగా జ‌రిగిన ఓ సర్వేలో రెడ్‌లైట్‌ ఏరియా పరిసర ప్రాంతాల్లో నివసించే వారే చాలా ఆనందంగా ఉంటున్నట్టు తేలింది.

యూనివర్సిటీ ఆఫ్‌ కాలీఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్‌ ఎమిలీ కూపర్‌ 18 దేశాల్లోని రెడ్‌ లైట్‌ ఏరియాల్లో అధ్యయనాలు చేసి ఈ వివరాలు వెల్లడించారు. రెడ్‌లైట్ ఏరియా అంటేనే ఆ ప్రాంతం ఎప్పుడూ బిజీ బిజీగా, ర‌ద్దీగా ఉంటుంది. రెడ్‌లైట్ ఏరియాల్లో 24 గంట‌లు ఇలాగే ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో చిన్న కిళ్లీ కొట్టు పెట్టుకున్నా జీవితం సంతోషంగా గడిచిపోతుందని అక్క‌డ‌నివ‌సిస్తున్న ఎంతో మంది చెప్పార‌ట‌.

అలాగే వేశ్యా గృహాలకు వచ్చిపోయే వారిని చూస్తూ కాలక్షేపం చేయొచ్చని, టీవీ కూడా అవసరం లేదని మరికొందరు చెప్పారట. అలాగే రెడ్‌లైట్‌ ఏరియా ప్రాంతాల్లో నివసిస్తున్న వారు భద్రత గురించి భయపడనక్కర్లేదట. పోలీసుల కళ్లు ఎప్పుడూ అక్కడ ఉంటాయి కాబట్టి దొంగల భయం కూడా ఉండదని చెప్పారట. చాలాకొద్ది మంది మాత్రమే తమ ప్రాంతం నుంచి వేశ్యాగృహాలను తరలించాలని కోరుకుంటున్నారట.

Posted
2 minutes ago, kiladi bullodu said:

5054589413695583f607e7bd7.gif

Posted
4 minutes ago, Butterthief said:

5054589413695583f607e7bd7.gif

baa balls jaagratha jaaripoothaye

Posted
17 minutes ago, kiladi bullodu said:

baa balls jaagratha jaaripoothaye

Unnayantava $%^

Posted

Lanjalani choolakana bhavam tho choostham valla sangaseve valla happiness ki karanam

Jai ho red light area

Posted
10 hours ago, kiladi bullodu said:

baa balls jaagratha jaaripoothaye

LOL

Posted
10 hours ago, Butterthief said:

5054589413695583f607e7bd7.gif

balls ni thodala madya petti baane press chesi jumping ga..intelligent fellow

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...