fact_of_the_matter Posted August 4, 2016 Report Posted August 4, 2016 గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు - ఆంద్రప్రదేశ్ కి ఎంతో ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఎలా మాట మారుస్తున్నడో చూడండి. రాష్ట్రానికి ముఖ్యమైన అందులో బాధ్యతాయుతమైన పదవిని అనుభవిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న తీరు సబ్య సమాజం తల దిన్చుకోలా ఉంది. అసలు ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ లేక కేంద్ర ప్రభుత్వానికి సాగిలపద్దానికి వచాడా? పోరాటం చేసి సాధిన్చుకోవాల్సిన హోదాను ప్రస్నిన్చకుoడా కాలయాపన చేస్తూ పోరాటం చేస్తున్న ప్రతిపక్షం మీద బురద చల్లుతున్నాడు. ఓహో పోరాటం చేస్తే vote for note case లో ఎక్కడ బొక్క లో వేస్తారనా?? అది ఎలాగూ తప్పిన్చుకోలేవు.. సీఎం మాట మార్చినా....మా పార్టీ పోరాటం ఆగదు!! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేయి చేయి కలుపుదాం. మన గొంతును వినిపిద్దాం....రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పార్టీకి సంబంధించిన విషయం కాదు..పార్టీలకతీతంగా వేలాదిగా తరలిరండి. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీద్దాం.మన భావితరాల కోసం మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకులు చేస్తున్న BANDHకి మద్దతు తెలుపుదాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించుకుందాము. Posted by YSRCP Seattle USA on Monday, August 1, 2016 Quote
fact_of_the_matter Posted August 4, 2016 Author Report Posted August 4, 2016 https://www.facebook.com/YSRCPSeattleUSA/videos/1795216460716777/ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.