Ford_Abbai Posted August 7, 2016 Report Posted August 7, 2016 హైదరాబాద్కు రూ.72 లక్షలు.. ‘కమీషన్ లైసెన్సులకు సంబంధించి హైదరాబాద్లో రూ.72 లక్షలు చెల్లించాలి.. వీటికి సంబంధించి నగదు వసూలు చేసినట్లు వ్యాపారులు నరహరికి తెలిపిన విషయం తాజా టేపులతో వెలుగుచూసింది. ఎన్నికల సమయం.. నిఘా ఎక్కువగా ఉంది. అంత డబ్బు హైదరాబాద్కు తీసుకెళ్ళడం ఇబ్బందేనని వ్యాపారులు నరహరి దృష్టికి తెచ్చినట్లు టేపుల్లో ఉంది. దీంతో హైదరాబాద్లో అధికారులకు అందేవిధంగా గుంటూరులో వారి మనుషులకు రూ.35 లక్షలు ఇవ్వాలని నరహరి వ్యాపారులకు సూచించారు. ఈ సూచనలకు అనుగుణంగా డబ్బు అందజేస్తామని వ్యాపారులు నరహరితో ఒప్పందం కుదుర్చుకున్నారని టేపుల్లో ఉంది. నరహరికి రూ.35 లక్షలు మొత్తం 193 లైసెన్సులకు రూ.15 వేలు చొప్పున వసూలు చేయాలి. వంద లైసెన్సులకు రూ.35 వేల చొప్పున సేకరించాలి. ఈ డబ్బు తన ఖాతాలో జమ చేయాలని నరహరి వ్యాపారులకు సూచించారని టేపులతో వెలుగుచూసింది. అప్పిరెడ్డి గెలిస్తే ఇబ్బందిలేదు.. ‘యార్డు ఉన్న గుంటూరు పశ్చిమలో అప్పిరెడ్డి గెలిస్తే మనకు ఇబ్బంది లేదు... తెలుగుదేశం అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాల్లో ఇబ్బంది... నాకు కృష్ణాలో టీడీపీ నాయకులే శత్రువులు... వైసీపీ అధికారంలోకి వస్తే నాకు ఇబ్బంది లేదు.. అప్పిరెడ్డి గెలిస్తే లైసెన్సులు పని పూర్తి చేస్తా... అంటూ నరహరి వ్యాపారులతో జరిపిన సంభాషణలను శుక్రవారం విడుదల చేశారు. Quote
Ford_Abbai Posted August 7, 2016 Author Report Posted August 7, 2016 Appi reddy brokers tho kalisi entha galeez broker pani chestunnaru chudandi Quote
DiscoKing Posted August 7, 2016 Report Posted August 7, 2016 Jai Jagan..maavadu CM ayi unte inko la undedhi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.