rrc_2015 Posted August 12, 2016 Report Posted August 12, 2016 ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ మాటీవీ నెట్‌వర్క్ కు కేంద్రం ఝలక్ ఇచ్చింది. మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ చానళ్లకు లైసెన్స్‌లను రద్దు చేసింది. తాజాగా రెన్యువల్ చేసిన లైసెన్స్‌ల జాబితా నుంచి మా టీవీ నెట్ వర్క్ కు చెందిన ఈ నాలుగు చానెల్స్‌ను కేంద్రం తొలగించింది. మా సంస్థ డైరెక్టర్‌పై ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది. ప్రసారమంత్రిత్వ శాఖ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పటికే మా టీవీ చానెల్స్‌ను స్టార్‌గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే, డైరెక్టర్లు మాత్రం పాతవాళ్లే కొనసాగుతున్నారు. దీంతో లైసెన్స్‌లను తమ పేరిట మార్చుకునేందుకు స్టార్‌గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా నిబంధనలు ఉల్లంఘించి ప్రసారాలను కొనసాగిస్తున్న 73 టీవీ చానళ్లు సహా 24 ఎఫ్ఎం ఛానళ్లు, 9 పత్రికలపై నిషేధం విధిస్తున్నట్టు సమాచార, ప్రసారాల శాఖ తెలిపింది. అప్ లింకింగ్ గైడ్ లైన్స్ పాటించనందుకు ఇంతవరకూ 73 ఛానళ్ల అనుమతులు రద్దు చేసినట్టు రాజ్యసభకు ఐఅండ్ బీ(ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్) శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. Quote
stockdazzler Posted August 12, 2016 Report Posted August 12, 2016 Already star vallaki ammesaru ga , they will get new licenses .. Quote
Buttertheif Posted August 12, 2016 Report Posted August 12, 2016 11 minutes ago, khamosh said: Media dhrohulu. Topic is over. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.