Jump to content

Recommended Posts

Posted

పుష్కర జలాల్లో 6 లక్షల లీటర్ల షాంపూ.. 16 లక్షల కిలోల సబ్బు  :surprised-038:

పుష్కర స్నానాల్లో సబ్బులు, షాంపూలు వినియోగించడం వల్ల నదీ జలాలు ఏమేరకు కలుషితం అవుతున్నాయో తెలిస్తే విస్మయం చెందక తప్పదు. దాదాపు 16 లక్షల కిలోల సబ్బులు, 4 నుంచి 6 లక్షల లీటర్ల షాంపూలు నదిలో కలుస్తున్నాయని ఓ అంచనా. ఒక్కో షాంపూ ప్యాకెట్ లోని 7.5 మిల్లీ లీటర్ల చొప్పున, దాదాపు 8 కోట్ల మంది స్నానాలు చేయవడం వలన లక్షల లీటర్ల షాంపూని నదిలో కలుపుతున్నాము. ఒక్కోక్కరూ 5 గ్రాముల సబ్బు చొప్పున వాడకం వలన దాదాపు 16 లక్షల కిలోల సబ్బు కృష్ణా నదిలో కలుస్తుంది. అయితే... సబ్బులు, షాంపూలు వాడకుండా నియంత్రించే వారు లేకపోవడం వలన మన పవిత్ర జలాలను మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం. అలాగే కృష్ణా నది పుష్కరాల్లో దాదాపు 12 కోట్ల మంది పుష్కర స్నానమాచరిస్తారని ఓ అంచనా. దీనిని బట్టి లెక్కిస్తే నదిలో కేవలం ఈ 12 రోజుల్లోనే ఎన్ని లక్షల లీటర్ల హానికరమైన షాంపూలను కలుపుతున్నామో ఓసారి గమనించాల్సిన అవసరం ఉంది. హానికరమైన రసాయనాలను నదిలో కలుపుతుండడం వల్ల నీరంతా కలుషితం అవుతోంది. అయితే... దీనిని నియంత్రించడం కూడా పెద్ద కష్టమేమీకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుష్కర ఘాట్‌లోకి భక్తులను వదిలే సమయంలోనే భక్తుల నుంచి సబ్బు, షాంపూలను లాగేసుకోవాలి. సిగరెట్, అగ్గిపెట్టెల మాదిరిగా వాటిని కూడా నియంత్రించే అవకాశాన్ని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి పర్యావరణ మిత్రులు, స్వచ్చంద సంస్థల వారు కూడా భక్తులకు నచ్చచెప్పే ప్రయత్నాన్ని పరిశీలించాలి.

Posted

Em cheddam.... Puskaralu maanedama ? Soap vadadhu ani educate chedama ??

What's ur prefer option 

Posted

pushkaralu snanam gumpulu gumpulu dagara cheyaddu..heard skin diseases vastay ani

Posted
Just now, GunturGongura said:

pushkaralu snanam gumpulu gumpulu dagara cheyaddu..heard skin diseases vastay ani

Okay .... 

Posted
13 minutes ago, LordOfMud said:

పుష్కర జలాల్లో 6 లక్షల లీటర్ల షాంపూ.. 16 లక్షల కిలోల సబ్బు  :surprised-038:

పుష్కర స్నానాల్లో సబ్బులు, షాంపూలు వినియోగించడం వల్ల నదీ జలాలు ఏమేరకు కలుషితం అవుతున్నాయో తెలిస్తే విస్మయం చెందక తప్పదు. దాదాపు 16 లక్షల కిలోల సబ్బులు, 4 నుంచి 6 లక్షల లీటర్ల షాంపూలు నదిలో కలుస్తున్నాయని ఓ అంచనా. ఒక్కో షాంపూ ప్యాకెట్ లోని 7.5 మిల్లీ లీటర్ల చొప్పున, దాదాపు 8 కోట్ల మంది స్నానాలు చేయవడం వలన లక్షల లీటర్ల షాంపూని నదిలో కలుపుతున్నాము. ఒక్కోక్కరూ 5 గ్రాముల సబ్బు చొప్పున వాడకం వలన దాదాపు 16 లక్షల కిలోల సబ్బు కృష్ణా నదిలో కలుస్తుంది. అయితే... సబ్బులు, షాంపూలు వాడకుండా నియంత్రించే వారు లేకపోవడం వలన మన పవిత్ర జలాలను మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం. అలాగే కృష్ణా నది పుష్కరాల్లో దాదాపు 12 కోట్ల మంది పుష్కర స్నానమాచరిస్తారని ఓ అంచనా. దీనిని బట్టి లెక్కిస్తే నదిలో కేవలం ఈ 12 రోజుల్లోనే ఎన్ని లక్షల లీటర్ల హానికరమైన షాంపూలను కలుపుతున్నామో ఓసారి గమనించాల్సిన అవసరం ఉంది. హానికరమైన రసాయనాలను నదిలో కలుపుతుండడం వల్ల నీరంతా కలుషితం అవుతోంది. అయితే... దీనిని నియంత్రించడం కూడా పెద్ద కష్టమేమీకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుష్కర ఘాట్‌లోకి భక్తులను వదిలే సమయంలోనే భక్తుల నుంచి సబ్బు, షాంపూలను లాగేసుకోవాలి. సిగరెట్, అగ్గిపెట్టెల మాదిరిగా వాటిని కూడా నియంత్రించే అవకాశాన్ని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి పర్యావరణ మిత్రులు, స్వచ్చంద సంస్థల వారు కూడా భక్తులకు నచ్చచెప్పే ప్రయత్నాన్ని పరిశీలించాలి.

pake pakodi sakshi news ? average ga manishi ki oka soap antada one day lo ? 

Posted
9 minutes ago, rrc_2015 said:

Em cheddam.... Puskaralu maanedama ? Soap vadadhu ani educate chedama ??

What's ur prefer option 

Construct large puskara pools with recycle system and pump water to these pools....openly use peoples tax money....@~`

Posted
22 minutes ago, LordOfMud said:

పుష్కర జలాల్లో 6 లక్షల లీటర్ల షాంపూ.. 16 లక్షల కిలోల సబ్బు  :surprised-038:

పుష్కర స్నానాల్లో సబ్బులు, షాంపూలు వినియోగించడం వల్ల నదీ జలాలు ఏమేరకు కలుషితం అవుతున్నాయో తెలిస్తే విస్మయం చెందక తప్పదు. దాదాపు 16 లక్షల కిలోల సబ్బులు, 4 నుంచి 6 లక్షల లీటర్ల షాంపూలు నదిలో కలుస్తున్నాయని ఓ అంచనా. ఒక్కో షాంపూ ప్యాకెట్ లోని 7.5 మిల్లీ లీటర్ల చొప్పున, దాదాపు 8 కోట్ల మంది స్నానాలు చేయవడం వలన లక్షల లీటర్ల షాంపూని నదిలో కలుపుతున్నాము. ఒక్కోక్కరూ 5 గ్రాముల సబ్బు చొప్పున వాడకం వలన దాదాపు 16 లక్షల కిలోల సబ్బు కృష్ణా నదిలో కలుస్తుంది. అయితే... సబ్బులు, షాంపూలు వాడకుండా నియంత్రించే వారు లేకపోవడం వలన మన పవిత్ర జలాలను మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం. అలాగే కృష్ణా నది పుష్కరాల్లో దాదాపు 12 కోట్ల మంది పుష్కర స్నానమాచరిస్తారని ఓ అంచనా. దీనిని బట్టి లెక్కిస్తే నదిలో కేవలం ఈ 12 రోజుల్లోనే ఎన్ని లక్షల లీటర్ల హానికరమైన షాంపూలను కలుపుతున్నామో ఓసారి గమనించాల్సిన అవసరం ఉంది. హానికరమైన రసాయనాలను నదిలో కలుపుతుండడం వల్ల నీరంతా కలుషితం అవుతోంది. అయితే... దీనిని నియంత్రించడం కూడా పెద్ద కష్టమేమీకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుష్కర ఘాట్‌లోకి భక్తులను వదిలే సమయంలోనే భక్తుల నుంచి సబ్బు, షాంపూలను లాగేసుకోవాలి. సిగరెట్, అగ్గిపెట్టెల మాదిరిగా వాటిని కూడా నియంత్రించే అవకాశాన్ని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి పర్యావరణ మిత్రులు, స్వచ్చంద సంస్థల వారు కూడా భక్తులకు నచ్చచెప్పే ప్రయత్నాన్ని పరిశీలించాలి.

Baaga Kadigaru ga 

Posted

Pushkaralu is  an utter waste of money. Both states spent huge money on building new ghats for Godavari pushkarams. If we go now there the condition or maintenance of those ghats are terrible. Thousands of crores of money is wasted. Now doing the same for Krishna pushkarams. 

Posted
1 hour ago, LordOfMud said:

Construct large puskara pools with recycle system and pump water to these pools....openly use peoples tax money....@~`

+1 but govt got bigger probs than tht who cares bout ecological evaluations nobodys got time or money or interest damn

Posted
1 hour ago, pahelwan said:

Pushkaralu is  an utter waste of money. Both states spent huge money on building new ghats for Godavari pushkarams. If we go now there the condition or maintenance of those ghats are terrible. Thousands of crores of money is wasted. Now doing the same for Krishna pushkarams. 

are you atheist .....

Posted
2 hours ago, LordOfMud said:

పుష్కర జలాల్లో 6 లక్షల లీటర్ల షాంపూ.. 16 లక్షల కిలోల సబ్బు  :surprised-038:

పుష్కర స్నానాల్లో సబ్బులు, షాంపూలు వినియోగించడం వల్ల నదీ జలాలు ఏమేరకు కలుషితం అవుతున్నాయో తెలిస్తే విస్మయం చెందక తప్పదు. దాదాపు 16 లక్షల కిలోల సబ్బులు, 4 నుంచి 6 లక్షల లీటర్ల షాంపూలు నదిలో కలుస్తున్నాయని ఓ అంచనా. ఒక్కో షాంపూ ప్యాకెట్ లోని 7.5 మిల్లీ లీటర్ల చొప్పున, దాదాపు 8 కోట్ల మంది స్నానాలు చేయవడం వలన లక్షల లీటర్ల షాంపూని నదిలో కలుపుతున్నాము. ఒక్కోక్కరూ 5 గ్రాముల సబ్బు చొప్పున వాడకం వలన దాదాపు 16 లక్షల కిలోల సబ్బు కృష్ణా నదిలో కలుస్తుంది. అయితే... సబ్బులు, షాంపూలు వాడకుండా నియంత్రించే వారు లేకపోవడం వలన మన పవిత్ర జలాలను మన చేతులతో మనమే నాశనం చేసుకుంటున్నాం. అలాగే కృష్ణా నది పుష్కరాల్లో దాదాపు 12 కోట్ల మంది పుష్కర స్నానమాచరిస్తారని ఓ అంచనా. దీనిని బట్టి లెక్కిస్తే నదిలో కేవలం ఈ 12 రోజుల్లోనే ఎన్ని లక్షల లీటర్ల హానికరమైన షాంపూలను కలుపుతున్నామో ఓసారి గమనించాల్సిన అవసరం ఉంది. హానికరమైన రసాయనాలను నదిలో కలుపుతుండడం వల్ల నీరంతా కలుషితం అవుతోంది. అయితే... దీనిని నియంత్రించడం కూడా పెద్ద కష్టమేమీకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుష్కర ఘాట్‌లోకి భక్తులను వదిలే సమయంలోనే భక్తుల నుంచి సబ్బు, షాంపూలను లాగేసుకోవాలి. సిగరెట్, అగ్గిపెట్టెల మాదిరిగా వాటిని కూడా నియంత్రించే అవకాశాన్ని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి పర్యావరణ మిత్రులు, స్వచ్చంద సంస్థల వారు కూడా భక్తులకు నచ్చచెప్పే ప్రయత్నాన్ని పరిశీలించాలి.

nuvu either CRYstian ganivi or Turkodivi anukunta....mee mee pandagalaki snanalu cheya kandi and environment ni kapadandi @3$%

Posted
1 hour ago, Butterthief said:

Baaga Kadigaru ga 

nuvu kuda snanam cheyaku environment ki inka manchidi @3$%

Posted
1 hour ago, Butterthief said:

Baaga Kadigaru ga 

abachi oka padhi mandi snanam chesina bathrm lo snanam cheyalantane matta chiraku 10gthadi.. inka itla cheyalante no thanks matta ani oka salaam kodtha

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...