kiladi bullodu Posted August 16, 2016 Report Share Posted August 16, 2016 August 16 , 2016 | UPDATED 03:30 IST మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజకి, సమంతతో కలిసి వర్క్ చేయాలని వుందట. ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత అంటే తనకు చాలా చాలా ఇష్టమని ఓ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చేశాడు సాయిధరమ్ తేజ్. 'సుప్రీం'తో అనూహ్య విజయాన్ని అందుకున్నా, 'తిక్క'తో షాక్ తినేసిన సాయిధరమ్ తేజ చేతిలో సినిమాలైతే చాలానే వున్నాయిప్పుడు. కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం' సినిమా కోసం స్పెషల్ రోల్ చేయడానికి ఓకే చెప్పేసిన సాయిధరమ్, కళ్యాణ్‌రామ్‌తో కలిసి ఓ సినిమా చేయాలనుకుంటోన్న విషయం విదితమే. ఇవి కాకుండా, మరో రెండు సినిమాలు ప్రస్తుతానికి సాయిధరమ్ చేతిలో వున్నాయి. ఒక్క సినిమా తేడా కొడితేనేం, చేతిలో చాలా వున్నాయ్ కదా.. అనే ధీమాతో వున్నాడిప్పుడు ఈ మెగా హీరో. ఇదిలా వుంటే, సాయిధరమ్‌తేజ చాలాకాలంగా సమంత కోసం ట్రై చేస్తున్నాడట. అయితే, సమంత డేట్స్ ఖాళీ లేక, సాయిధరమ్ నుంచి వచ్చిన ఆఫర్స్‌ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 'సుప్రీం' సక్సెస్‌తో సాయిధరమ్‌కి సమంత ఓకే చెప్పేసినా, ఇప్పుడు 'తిక్క' షాక్‌తో మళ్ళీ సమంత డైలమాలో పడిందట. ఏమో, సాయిధరమ్‌తో సినిమాకి సమంత 'సై' అనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఎందుకంటే, సమంతకీ హిట్లూ.. ఫ్లాపులూ అలవాటైపోయాయ్ మరి. Quote Link to comment Share on other sites More sharing options...
xxxmen Posted August 16, 2016 Report Share Posted August 16, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted August 16, 2016 Report Share Posted August 16, 2016 cut onions and fry first Quote Link to comment Share on other sites More sharing options...
kiladi bullodu Posted August 16, 2016 Author Report Share Posted August 16, 2016 1 hour ago, mastercheif said: cut onions and fry first and add eggs stir for 5 mins perfect main dish with pulka kottesamu Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted August 16, 2016 Report Share Posted August 16, 2016 3 minutes ago, kiladi bullodu said: and add eggs stir for 5 mins perfect main dish with pulka kottesamu food lo kuda kottadam yendhi man ? food fetish na ? Quote Link to comment Share on other sites More sharing options...
kiladi bullodu Posted August 16, 2016 Author Report Share Posted August 16, 2016 1 hour ago, mastercheif said: food lo kuda kottadam yendhi man ? food fetish na ? thinnaka Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.