Jump to content

Recommended Posts

  • Replies 44
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • shamsher_007

    7

  • Butterthief

    6

  • DiscoKing

    5

  • johnubhai_01

    3

Popular Days

Top Posters In This Topic

Posted
3 hours ago, mudragadav2 said:

ముఖ్యమంత్రి కేసీయార్ కు చాకోలెట్ బాయ్ ఇవాళ...1994 బాచ్ అధికారి...జన్మతహా కోటీశ్వరుడు. అవినీతికి ఆమడ దూరం.. ప్రభుత్వం ఏ ఆపరేషన్ అప్పజెప్పినా, మూడో కంటికి తెలియకుండా చక్కబెట్టగల సమర్ధుడు..ఇవాళ ఈయన పేరు తెలంగాణా ప్రభుత్వం లోనే కాదు, ఆంద్ర ప్రభుత్వం లో కూడా మోగిపోతున్నది.

కారణం?

చంద్రబాబు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్లిపోవడానికి కారణమైన "ఓటుకు నోటు " కేసులో పకడ్బందీ గా స్కెచ్ వేసి రేవంత్ ను, చంద్రబాబు ను ఇరికించింది ఇతనే. పోలీసులు చుట్టుముట్టిందాకా రేవంత్ రెడ్డి తెలుసుకోలేక పోయాడు అంటే ఇతని శక్తి ఏమిటో తెలుస్తుంది.

మొన్న హైదరాబాద్ లో దొరికిన ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకునే ప్లాన్ వేసింది కూడా ఈయనే.

నిన్న జరిగిన నయీమ్ ఎన్-కౌంటర్ కూడా ఇతను వేసిన పధకం ప్రకారం జరిగిందే. స్పాట్ కు రమ్మని కబురు చేస్తే ... తనకు స్పాట్ పడబోతున్నదని .... బుల్లెట్లతో దేహం జల్లెడ అయినదాకా ఆ రాక్షసుడికి తెలియదు. అదీ శివధర్ రెడ్డి గారి వ్యూహ కౌశలం.

ఈ ఆపరేషన్ ను కేసీయార్ ఆయనకు ఎప్పుడో అప్పగించారు. కానీ శివధర్ రెడ్డి ఈ స్కెచ్ వేస్తున్నారని ఆయన అసిస్టెంట్ కు కూడా తెలియదు మరి... తన చీఫ్ సజ్జనార్ తో కలిసి వ్యూహం పన్నారు. ఈ సజ్జనార్ అంటే ఒక విషయం గుర్తు చెయ్యాలి. వైస్సార్ హయాం లో అనుకుంటా.. వరంగల్ లో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసిన ముగ్గురు కామాంధులు ఈయన చేసిన ఎన్ కౌంటరు లోనే ప్రాణాలు పోగుట్టుకున్నారు. అప్పుడు మహిళలు అందరూ ఈయనను ముక్తకంఠం తో అభినందించారు. ఆ తరువాత యాసిడ్ దాడులు చాలా వరకు తగ్గిపోయాయి.

నిప్పులాంటి అధికారుల పనితనం ఆ విధంగా ఉంటుంది. అధికారులను సమర్ధవంతం గా వాడుకుంటే నేరాలకు అడ్డుకట్ట వెయ్యడం కష్టం కాదు. కానీ..నేరస్తుడు మన పార్టీ వాడు అయితే చూసీ చూడనట్లు పోవడం, ఇతర పార్టీ వాడు అయితే పగబట్టినట్లు వ్యవహరించడం లాంటి వక్ర బుద్ధి కలవారు పాలకులుగా ఉంటె, ఎంత గొప్ప అధికారులు అయినా చెయ్యగలిగింది ఏమీ లేదు.


తెలంగాణ పోలీసు శాఖ శివధర రెడ్డి గారిని చూసి గర్వం తో ఉప్పొంగి పోతున్నది.

అధికారులు బండరాయి లాంటి వారు. వారిని కంకర రాళ్లుగా మార్చి రోడ్డు మీద వేసి తొక్కేయ్యాలా? లేక శిల్పాలుగా చెక్కి పూజలు అందుకునేట్లు చెయ్యాలా అనేది ఆ యా ముఖ్యమంత్రుల మీద ఆధారపడి ఉంటుంది. గౌతమ్ సవాంగ్ లాంటి నిజాయితీపరులు చంద్రబాబు చేతిలో పడి కాల్ మనీ సెక్స్ రాకెట్ లో పరువు పోగొట్టుకోగా, శివధర రెడ్డి లాంటి అధికారులు కేసీయార్ చేతిలో పడి శిల్పాలుగా రూపుదిద్దుకుని జన జేజేలు అందుకుంటున్నారు.

(ఆధారం.... ఈ రోజు దక్కన్ క్రానికల్ లో ప్రచురించబడిన ఒక వార్త)

ma visakhapatnam comissioner chesinappude abc didded

Posted
21 minutes ago, Feelingbad said:

Good... we need more like these guys.. 

159nq3.gif

Posted
1 minute ago, Kontekurradu said:

159nq3.gif

ila catch chesada ,bayya ni intension???

Posted

Inthaki case yem ayyindi ucha yentha varaku pattukunnadu sivadhar reddy ... Cbn di pattukuni lafangi di yenduku thagadu ... Lafangi tho kalisi party pettina Narendra broker ga Macha padi kukka savu yenduku sachadu? ... Akkai kaburlu yemanna untey aadallaki seppukondi vayya eeda kadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...