Jump to content

India anthaa Sindu nee....

Recommended Posts

Posted

India mottam Sindu nee admire chestuntey ee na kondi gaadu news lo.....

..  @11

బ్యాడ్మింటన్ విశ్వవిజేత కరోలినాSakshi

రియో డి జనిరో: కరోలినా మారియా మారిన్ మార్టిన్ అలియాస్ కరోలినా మారిన్.. వర్తమాన బ్యాడ్మింటన్ చరిత్రలో ఎదురులేని జగజ్జేత. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించిన విశ్వవిజేత. తొలి గేమ్ కోల్పోయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని చివరి రెండు గేమ్ లను గెలిచి.. బంగారు పతకాన్ని సాధించిన మారిన్.. బ్యాడ్మింటన్ లో స్పెయిన్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా  రెండు సార్లు (2014,15లో) చాంపియన్ అవతరించిన మారిన్.. భారత్ కు సంబంధిచినంత వరకు దుర్భేధ్యమైన అడ్డుగొడ అని చెప్పక తప్పదు. సైనా నెహ్వాల్ ను ప్రపంచ విజేత కానీయకుండా అడ్డుకున్నా, ఇప్పుడు సింధూను రజతానికి పరిమితం చేయగలినా అది ఆటలో మారిన్ ప్రదర్శించే దూకుడు వల్లే సాధ్యమైంది. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె కొట్టే స్మాష్ లు.. ప్రత్యర్థిని బిత్తరపోయేలా చేస్తాయి.

మారిన్ ప్రొఫైల్
దేశం: స్పెయిన్
చేతివాటం: ఎడమ
పుట్టిన తేది: జూన్ 15, 1993 (ప్రస్తుతం 23 ఏళ్లు)
ప్రపంచ ర్యాంక్ : 1
అరంగేట్రం: 2009
మేజర్ టైటిల్స్: రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్(నేడు), యురోపియన్ చాంపియన్ షిప్- 2016, వరల్డ్ చాంపియన్- 2015,  హాంగ్ కాంగ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్- 2015, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్- 2015, వరల్డ్ చాంపియన్ షిప్- 2014 తదితరాలు

Posted

Sakshi is a genuine media okari side thiskodu unnadi unnattu cheptadi Ani raithu bidda annadu @3$%

Posted
50 minutes ago, LordOfMud said:

India mottam Sindu nee admire chestuntey ee na kondi gaadu news lo.....

..  @11

బ్యాడ్మింటన్ విశ్వవిజేత కరోలినాSakshi

రియో డి జనిరో: కరోలినా మారియా మారిన్ మార్టిన్ అలియాస్ కరోలినా మారిన్.. వర్తమాన బ్యాడ్మింటన్ చరిత్రలో ఎదురులేని జగజ్జేత. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించిన విశ్వవిజేత. తొలి గేమ్ కోల్పోయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని చివరి రెండు గేమ్ లను గెలిచి.. బంగారు పతకాన్ని సాధించిన మారిన్.. బ్యాడ్మింటన్ లో స్పెయిన్ తరఫున గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
చైనా జోరుకు అడ్డుకట్ట వేస్తూ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో వరుసగా  రెండు సార్లు (2014,15లో) చాంపియన్ అవతరించిన మారిన్.. భారత్ కు సంబంధిచినంత వరకు దుర్భేధ్యమైన అడ్డుగొడ అని చెప్పక తప్పదు. సైనా నెహ్వాల్ ను ప్రపంచ విజేత కానీయకుండా అడ్డుకున్నా, ఇప్పుడు సింధూను రజతానికి పరిమితం చేయగలినా అది ఆటలో మారిన్ ప్రదర్శించే దూకుడు వల్లే సాధ్యమైంది. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె కొట్టే స్మాష్ లు.. ప్రత్యర్థిని బిత్తరపోయేలా చేస్తాయి.

మారిన్ ప్రొఫైల్
దేశం: స్పెయిన్
చేతివాటం: ఎడమ
పుట్టిన తేది: జూన్ 15, 1993 (ప్రస్తుతం 23 ఏళ్లు)
ప్రపంచ ర్యాంక్ : 1
అరంగేట్రం: 2009
మేజర్ టైటిల్స్: రియో ఒలింపిక్స్ గోల్డ్ మెడల్(నేడు), యురోపియన్ చాంపియన్ షిప్- 2016, వరల్డ్ చాంపియన్- 2015,  హాంగ్ కాంగ్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్- 2015, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్- 2015, వరల్డ్ చాంపియన్ షిప్- 2014 తదితరాలు

rofl

Posted
2 minutes ago, Buttertheif said:

bemmi.lol1.gif langa gallu mararu valla news paper maradu

adhi owned by jaffas. not langas.

Posted
3 minutes ago, Buttertheif said:

bemmi.lol1.gif langa gallu mararu valla news paper maradu

bemmi.lol1.gif  marpu ravali ante annaya YCP loki povali

Posted
9 minutes ago, rrc_2015 said:

genuine news ...... 

Genuine gaa cheptey.....NaMo sedition charges pedataada eppudu ?????????

braces_1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...