Buttertheif Posted August 19, 2016 Report Posted August 19, 2016 పరామర్శలో విమర్శలెందుకు! 20-08-2016 02:03:52 జగన్‌కు బాధితుల ప్రశ్న ప్రభుత్వంపై విమర్శలకు ఖండన నందిగామ, ఆగస్టు 19: ప్రతిపక్ష నేత జగన్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ గురువారం అర్థరాత్రి నందిగామ వచ్చారు. కూచి లోకేశ్ అనే విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వారి ఇంటికి వెళ్లారు. లోకేశ్ తల్లిదండ్రులను ఓదార్చుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో లోకేశ్ బాబాయి హనుమంతరావు జోక్యం చేసుకొని.. ‘ఈ సమయంలో రాజకీయాలు ఎందుకు సార్’ అని వారించే ప్రయత్నం చేశారు. అయినా జగన్ విమర్శలు కొనసాగించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ప్రభుత్వ పెద్దలు ఇసుక దోపిడీ చేయడం వల్లే నదిలో గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. దీనిపై స్పందించిన హనుమంతరావు.. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం ఏమీ లేవని, ఘటన జరిగిన వెంటనే మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించి సహాయ చర్యలు చేపట్టారని చెప్పారు. సీఎం రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని, ఘటన జరిగిన మర్నాడే ఆ మొత్తాన్ని మంత్రి దేవినేని అందజేశారని చెప్పారు. ఇసుక గుంతలు ఈనాటివి కావని, వైఎస్ హయాంలో ఇసుక పాటలు నిర్వహించడంతో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా తవ్వుకోవడంతో నదిలో గుంతలు పడ్డాయన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్న మీరు ఏమి చేస్తారని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ స్పందిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామన్నారు. అయినా, త్వరలో తమ పార్టీ నాయకులు వచ్చి బాధిత కుటుంబాలకు సాయం అందిస్తారని చెప్పారు. Quote
sarkaar Posted August 19, 2016 Report Posted August 19, 2016 leg piece mundhu pettukone, mla's santakalu teesukonadu. idhoka lekka sntava jaggu ki Quote
Akkumm_Bakkumm Posted August 20, 2016 Report Posted August 20, 2016 LOL papam appudu jagan gadi tala ekkada pettukunnado..?? Quote
Balibabu Posted August 20, 2016 Report Posted August 20, 2016 1 minute ago, Akkumm_Bakkumm said: LOL papam appudu jagan gadi tala ekkada pettukunnado..?? appudappudu tappavu Quote
sampangi Posted August 20, 2016 Report Posted August 20, 2016 1 hour ago, Buttertheif said: పరామర్శలో విమర్శలెందుకు! 20-08-2016 02:03:52 జగన్‌కు బాధితుల ప్రశ్న ప్రభుత్వంపై విమర్శలకు ఖండన నందిగామ, ఆగస్టు 19: ప్రతిపక్ష నేత జగన్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ గురువారం అర్థరాత్రి నందిగామ వచ్చారు. కూచి లోకేశ్ అనే విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వారి ఇంటికి వెళ్లారు. లోకేశ్ తల్లిదండ్రులను ఓదార్చుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో లోకేశ్ బాబాయి హనుమంతరావు జోక్యం చేసుకొని.. ‘ఈ సమయంలో రాజకీయాలు ఎందుకు సార్’ అని వారించే ప్రయత్నం చేశారు. అయినా జగన్ విమర్శలు కొనసాగించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ప్రభుత్వ పెద్దలు ఇసుక దోపిడీ చేయడం వల్లే నదిలో గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. దీనిపై స్పందించిన హనుమంతరావు.. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం ఏమీ లేవని, ఘటన జరిగిన వెంటనే మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించి సహాయ చర్యలు చేపట్టారని చెప్పారు. సీఎం రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని, ఘటన జరిగిన మర్నాడే ఆ మొత్తాన్ని మంత్రి దేవినేని అందజేశారని చెప్పారు. ఇసుక గుంతలు ఈనాటివి కావని, వైఎస్ హయాంలో ఇసుక పాటలు నిర్వహించడంతో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా తవ్వుకోవడంతో నదిలో గుంతలు పడ్డాయన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్న మీరు ఏమి చేస్తారని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ స్పందిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామన్నారు. అయినా, త్వరలో తమ పార్టీ నాయకులు వచ్చి బాధిత కుటుంబాలకు సాయం అందిస్తారని చెప్పారు. elli self goal esukunaduga vp gadu.. video vunte bagundedi.. Quote
DiscoKing Posted August 20, 2016 Report Posted August 20, 2016 1 hour ago, Buttertheif said: నందిగామ, ఆగస్టు 19: ప్రతిపక్ష నేత జగన్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ గురువారం అర్థరాత్రి నందిగామ వచ్చారు. కూచి లోకేశ్ అనే విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వారి ఇంటికి వెళ్లారు. లోకేశ్ తల్లిదండ్రులను ఓదార్చుతూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో లోకేశ్ బాబాయి హనుమంతరావు జోక్యం చేసుకొని.. ‘ఈ సమయంలో రాజకీయాలు ఎందుకు సార్’ అని వారించే ప్రయత్నం చేశారు. అయినా జగన్ విమర్శలు కొనసాగించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని, ప్రభుత్వ పెద్దలు ఇసుక దోపిడీ చేయడం వల్లే నదిలో గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. దీనిపై స్పందించిన హనుమంతరావు.. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం ఏమీ లేవని, ఘటన జరిగిన వెంటనే మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించి సహాయ చర్యలు చేపట్టారని చెప్పారు. సీఎం రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని, ఘటన జరిగిన మర్నాడే ఆ మొత్తాన్ని మంత్రి దేవినేని అందజేశారని చెప్పారు. ఇసుక గుంతలు ఈనాటివి కావని, వైఎస్ హయాంలో ఇసుక పాటలు నిర్వహించడంతో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా తవ్వుకోవడంతో నదిలో గుంతలు పడ్డాయన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెబుతున్న మీరు ఏమి చేస్తారని జగన్‌ను ప్రశ్నించారు. జగన్ స్పందిస్తూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామన్నారు. అయినా, త్వరలో తమ పార్టీ నాయకులు వచ్చి బాధిత కుటుంబాలకు సాయం అందిస్తారని చెప్పారు. Quote
kiran karthik Posted August 20, 2016 Report Posted August 20, 2016 ilanti situations evarikaina awkward moments e, mingudu padavu Quote
DiscoKing Posted August 20, 2016 Report Posted August 20, 2016 4 minutes ago, kiran karthik said: ilanti situations evarikaina awkward moments e, mingudu padavu Jail lo chippa koodu tinodiki ivi entha bro Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.