babai1234 Posted August 24, 2016 Report Posted August 24, 2016 సింధు గురించి: దోనేపూడి ఈశ్వర వెంకటేశ్వర్లు విజయవాడ జైహింద్ టాకీస్ అధినేత. ఆయనకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఒక అల్లుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి అని ఆం.ప్ర టెలికాం సర్కిల్ జనరల్ మేనేజర్ గానూ, ఆం.ప్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగానూ పనిచేశారు. ఇప్పటికీ అడపాదడపా టీవీ చర్చా కార్యక్రమాల్లో వస్తూనే ఉంటారు. మరో అల్లుడు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. ఈశ్వర వెంకటేశ్వర్లు గారి పెద్ద కుమారుడు బ్రహ్మయ్య గారు, ఈయన సూపర్ స్టార్ కృష్ణగారికి అతి సన్నిహితంగా మెలుగుతూ పద్మాలయా ఆఫీసు వద్దనే ఉండేవారు. కృష్ణగారితో బందిపోటు భీమన్న (1969) సహ నిర్మాతగా బంగారు కాపురం (1984) నిర్మించారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు అయితే మూడవ కుమార్తె వాలీబాల్ క్రీడాకారిణి. తోటి క్రీడాకారుణ్ణి కులాంతర వివాహం చేసుకున్నారు, వారి రెండవ సంతానమే సింధు!! Quote
bhaigan Posted August 24, 2016 Report Posted August 24, 2016 3 minutes ago, babai1234 said: సింధు గురించి: దోనేపూడి ఈశ్వర వెంకటేశ్వర్లు విజయవాడ జైహింద్ టాకీస్ అధినేత. ఆయనకి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఒక అల్లుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి అని ఆం.ప్ర టెలికాం సర్కిల్ జనరల్ మేనేజర్ గానూ, ఆం.ప్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగానూ పనిచేశారు. ఇప్పటికీ అడపాదడపా టీవీ చర్చా కార్యక్రమాల్లో వస్తూనే ఉంటారు. మరో అల్లుడు ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. ఈశ్వర వెంకటేశ్వర్లు గారి పెద్ద కుమారుడు బ్రహ్మయ్య గారు, ఈయన సూపర్ స్టార్ కృష్ణగారికి అతి సన్నిహితంగా మెలుగుతూ పద్మాలయా ఆఫీసు వద్దనే ఉండేవారు. కృష్ణగారితో బందిపోటు భీమన్న (1969) సహ నిర్మాతగా బంగారు కాపురం (1984) నిర్మించారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు అయితే మూడవ కుమార్తె వాలీబాల్ క్రీడాకారిణి. తోటి క్రీడాకారుణ్ణి కులాంతర వివాహం చేసుకున్నారు, వారి రెండవ సంతానమే సింధు!! pisikinav le penda Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.